చిరుధాన్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
==పోషక విలువలు==
 
చిరుధాన్యాలు పోషకవిలువలలో దాదాపు గోధుమలతో సరితూగును. [[మా0సక్రుత్తులుమాంసకృత్తులు]] దాదాపు 10% బరువును కలిగివుంటాయి.
విటమిన్ బి12, బి17, బి6, కూడా ఎక్కువ శాతం వుంటాయి. ఎక్కువ పీచుపదార్ధాలు కలుగివుంటాయి కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇంకా చిరుధాన్యాలు పిల్లలకు, వ్రుద్దులకు కావలసిన పోషకాలు ఎక్కువగా వుండుటచేత భారతదేశంలో వీటివాడుక ఎక్కువ.
 
"https://te.wikipedia.org/wiki/చిరుధాన్యం" నుండి వెలికితీశారు