"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

అక్షర క్రమంలో పెట్టడం
(అక్షర క్రమంలో పెట్టడం)
 
==ఒ==
===ఒక అంకం ముగి సింది===
పనిలో కొంత భాగం పూర్థయింది
===ఒంటి చేత్తో సిగముడవటం===
అసంభవం, ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం
===ఒంటెద్దు పోకడ===
ఎవరి మాట వినని వాడని అర్థం: ...ఉదా: వానిది అంతా ఒటెద్దు పోకడ: ఎవరి మాట వినడు.
 
===ఒంటి కాలిమీద నిలబడ్డాడు===
వెళ్లి పోవడానికి చాల తొందర పడుతున్నాడు: ఉదా: వాడు ఒంటి కాలు మీద నిలబడ్డాడు ఎప్పుడు వెళ్లి పోదామా అని.
===ఒంటుపక్క సున్న ===
===ఒంటెద్దు పోకడ ===
 
===ఒక అంకం ముగిసింది===
ఒక పని అయింది. ఉదా: ఆ పనిలి ఇప్పటికి ఒక అంకం ముగుసింది.
అనిశ్చిత స్థితి, సరిగా లేని సహాయం,క్షణానికో రకంగా ప్రవర్తించటం.ఒకసారి అనుకూలంగానూ,ఒకసారి ప్రతికూలంగానూ వ్యవహరించట
 
===ఒక కొలిక్కి వచ్చింది===
పని చివరి దశకు వచ్చిందని అర్థం.
అతి తక్కువ ఇళ్లున్న వూరు.
===ఒజ్జల పుచ్చకాయ ===
 
===ఒడిలోకొచ్చి పడడం===
దక్కడం, లభించడం
===ఒరగటం=== (వాడొచ్చి ఒరగ బెట్టిందేమి లేదు)
సమకూరటం, ప్రాప్తించటం, పరిస్థితులు సానుకూలంగా మారటం , లాభం రావటం ఈ ప్రభుత్యం వచ్చి మాకు ఒరగ బెట్టినదేమి లేదు.
 
===ఒళ్ళో పెట్టటం===
స్వాధీన పరచటం చేతుల్లో పెట్టటం
 
==ఓ==
 
===ఓడలు బండ్లగు===
దిగజారిన పరిస్థితి.
సంతాన భాగ్యం కలగటం , గోద్ భరనా
===ఓమను ===
 
===ఓనమాలు తెలియనివాడు===
అనుభవం లేనివాడు
===ఓమనుగాయలు===
ఒక ఆట
 
===ఓహరిసాహరి===
తండోపతండంబులు
2,16,296

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1278962" నుండి వెలికితీశారు