పడారుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 106 ⟶ 107:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
 
'''పడారుపల్లి''' : [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలము|నెల్లూరు]] మండలములోని ఒక గ్రామం. నెల్లూరు నుండి ఏడు కిలొమీటర్ల దూరంలో ఉన్నది. నెల్లూరు నుండి [[చెన్నై]] వెళ్లు జాతీయరహదారి (NH5)ప్రక్కగా ఉన్నది.
'''పడారుపల్లి''' : [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలము|నెల్లూరు]] మండలములోని ఒక గ్రామం.
==విశేషాలు==
 
పడారుపల్లి గ్రామదేవత గంగాదేవి, గ్రామంలో [[వేంకటేశ్వరుడు|శ్రీవెంకటేశ్వరస్వామి]], [[శివుడు|శివాలయం]], [[వినాయకుడు|వినాయకస్వామి]] ఆలయాలు కలవు. పడారుపల్లి నుండి 6 కి.మీ దూరంలో [[గొలగమూడి]] అనే పుణ్యక్షేత్రము ఉన్నది.
'''పడారుపల్లి''' : [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలము|నెల్లూరు]] మండలములోని ఒక గ్రామం. నెల్లూరు నుండి ఏడు కిలొమీటర్ల దూరంలో ఉన్నది. నెల్లూరు నుండి [[చెన్నై]] వెళ్లు జాతీయరహదారి (NH5)ప్రక్కగా ఉన్నది.
 
==గ్రామంలోని దేవాలయాలు==
#పడారుపల్లి గ్రామదేవత గంగాదేవి,
#[[వేంకటేశ్వరుడు|శ్రీవెంకటేశ్వరస్వామి]]:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-9, శ్రావణ మాసం, శనివారం నాడు, "మనగుడి" అను ఒక ప్రత్యేక పూజాకార్యక్రమం నిర్వహించినారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార మండలి సభ్యులు, విష్ణుసహస్రనామ పారాయణ చేసి, భక్తులకు "మనగుడి" ప్రసాదాలు, కంకణాలు, అక్షింతలు అందజేసినారు. [1]
#[[శివుడు|శివాలయం]],
#[[వినాయకుడు|వినాయకస్వామి]] ఆలయాలు కలవు.
 
పడారుపల్లి నుండి 6 కి.మీ దూరంలో [[గొలగమూడి]] అనే పుణ్యక్షేత్రము ఉన్నది.
 
==వృత్తి==
Line 117 ⟶ 126:
గ్రామము లో సుమారు 85%-90% విద్యావంతులు ఉన్నారు.
==జనాభా==
సుమారుగా 5000వేల50 వేల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
 
==ఊరి సరిహద్దులు==
Line 124 ⟶ 133:
* ఉత్తరం : భక్తవత్సల నగర్
* దక్షిణం : కల్లూరుపల్లి
 
 
==మూలాలు==
[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగష్టు-10; 2 వపేజీ.
 
{{నెల్లూరు మండలము మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పడారుపల్లి" నుండి వెలికితీశారు