తబలా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
[[దస్త్రం:Tabla y duggi6.JPG|thumb|హిందుస్థానీ సంగీతము, తబలా]]
తబలాకు దాని పేరు [[అరబ్బీ]] భాషా పదమైన ''తబ్ల్'' అనగా 'డ్రమ్' నుండి ఉద్భవించినది.<ref>[http://dictionary.reference.com/search?q=tabla Dictionary.com]</ref>
[[దస్త్రం:Stone carvings at Bhaje caves.jpg|thumbnail|200 BC carvings from at [[Bhaje caves]], Maharashtra, India showing a woman playing Tabla and another dancer performing.]]
 
== నిర్మాణం ==
ఈ వాయిద్యం చేతితో వాయించే ఒక జత డ్రమ్ములు కలిగివుంటుంది. ఈ డ్రమ్ములు చెక్క ([[కలప]]) చే తయారు చేయబడి, పైభాగం గొర్రె [[తోలు]]తో తయారు చేయబడి వుంటుంది. ఈ రెండు డ్రమ్ములు వేరు వేరు సైజులలో వుంటాయి. వీటిని నేలమీద కుదురు పై పెట్టి చేతులతో వాయిస్తారు. వీటి శబ్దం అతి మధురంగా వుంటుంది.
"https://te.wikipedia.org/wiki/తబలా" నుండి వెలికితీశారు