సాంఖ్యక శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సాంఖ్యక శాస్త్రము అనేది గణాంకాల సేకరణ, ఏర్పాటు, విశ్లేషణ, వివరణ మరియు ప్రదర్శన యొక్క అధ్యయనం.<ref> డాడ్జ్, వై (2006) The Oxford Dictionary of Statistical Terms, OUP. </ref>
ఇది సర్వేలు మరియు ప్రయోగాత్మక రూపకల్పన పరంగా గణాంకాలు సేకరి స్తుంది. ఆ గణాంకాలను సేకరించదడంలొ రెండు రకాల పద్దతులను అవలంబిస్తుంది. గణాంకాలను స్వయంగ సేకరిస్తే ప్రిమరి డేట అంటారు. వేరొకరి ద్వార సేకరించబడితే దానిని సెకండరి డేట అంటారు.
ప్రిమరి డేట సెకరించు పద్దతులు:
# పెర్సొనల్ ఇంటెర్వియు.
# టెలిఫొన్ ఇంటెర్వియు.
# మైల్డ్ క్వషనేర్.
"https://te.wikipedia.org/wiki/సాంఖ్యక_శాస్త్రము" నుండి వెలికితీశారు