జాన్ నాష్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== బాల్యం, విద్యాభ్యాసం ==
[[జూన్ 13]], [[1928]]న [[అమెరికా]]లోని [[అపలేచియన్]] పర్వతాలలోని బ్లూఫీల్డు, పశ్చిమ వర్జీనియా నగరంలో జన్మించిన జాన్ నాష్, కార్నెజీ మెలాన్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్య అభ్యసించినాడు. 22 ఏళ్ళ వయసులో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. 12 సంవత్సరాల వయస్సులోనే తన గదిలో పరిశోధనలు ఆరంభించాడు. యుక్త వయస్సులో బయట ఎవరితోనూ కల్సి తిరిగేవాడు కాదు. ఏకాంతంగా తన పనిని తాను నిర్వర్తించేవాడు.
nene
 
== బాధాకరమైన జీవితం ==
"https://te.wikipedia.org/wiki/జాన్_నాష్" నుండి వెలికితీశారు