సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
విడుదల తేది
పంక్తి 11:
lyrics = [[వేటూరి సుందరరామమూర్తి]]|
producer = [[ఏడిద నాగేశ్వరరావు]]|
runtime = 160నిముషాలు160 నిముషాలు |
cinematography = [[పి.ఎస్. నివాస్]] |
music = [[ఇళయరాజా]]|
పంక్తి 18:
imdb_id = 0086231
}}
'''సాగరసంగమం''', 1983లోజూన్ 3, 1983 లో విడుదలైన ఒక తెలుగు చిత్రము. అంతకు ముందే విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన [[శంకరాభరణం]] చిత్రం విజయనంతమైన నేపధ్యంలో సంగీత, నృత్య కథాత్మక చిత్రాలకు ఆదరణ హెచ్చింది. ప్రతిభ ఉన్నా గాని గుర్తింపు పొందని, ఒక శాస్త్రీయ నర్తకునిగా కమల్ హాసన్ నటించాడు. [[కాశీనాధుని విశ్వనాధ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో[[కమల్ హాసన్]] మరియు [[జయప్రద]] జంటగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో [[శరత్ బాబు]] మరియు ప్రముఖ గాయని [[శైలజ]] నటించారు. స్వరకల్పన [[ఇళయరాజా]]. ఇది తమిళంలో "సాలంగై ఓలి" అనే పేరుతో అనువదించబడి ఆ భాషలో కూడా విజయవంతంగా నడిచింది.
 
విశ్వనాధ్ మరియు కమల్ హాసన్‌ల నట జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వీరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలలో ఇది ఒకటి. [[స్వాతిముత్యం]] మరియు [[శుభ సంకల్పం]] తక్కిన రెండు చిత్రాలు.
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు