విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 34:
* కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'.
ఉదా: దేవదత్తుడు వంటకమును వండెను.
కూర్చి, గురుంచి ప్రయోజన నిమిత్తములైన పదములకు వచ్చును. 'ను' కారము గూర్చి యోచించుట యుక్తము. ఇది ఏకవచనమున జ్యంతమగును.బహువచనమున లాంతమగును.ఇందలి ఇకారమును, అకారమును కేవలము సంబధమును బోధించును.తెలుగు వ్యాకరణములలో జడముల ద్వితీయకు బదులు ప్రధమయును, పంచమికి బదులు నువర్ఞాంత మగు ద్వితీయము వాడుచున్నారు.
 
;పంచమి- రాముడు గృహము<u>ను</u> వెడలెను.
;తృతీయ- కొల<u>ను</u> గూలనేసె.
;సప్తమి- లంక<u>ను</u> గలకలము.
;చతుర్ధి- రామునకు నిచ్చె.
 
పై నాలుగు విభక్తులును, నుప్రత్యయమునను, కు ప్రత్యయమునను గతార్ధము లగు చున్నవి.కావున ప్రాచీన కాలమున <u>ను</u>, <u>కు</u> వర్ణకములే తెలుగున గలవని తెలియుచున్నవి.
 
==తృతీయ విభక్తి==
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు