విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
* కర్తార్థంలో తృతీయా విభక్తి వస్తుంది. క్రియ యొక్క వ్యాపారానికి ఎవరైతే ఆశ్రయం అవుతారో వారు కర్త.
ఉదా: దేవదత్తుని చేత వంటకము వండబడెను.
 
తృతీయా విభక్తిలోని నువర్ణాంత లోపంబున జేసి '''చేత, తోడ'''వర్ణకంబులు నిలుచుచున్నవి.వీనిలో ''చేత''' శబ్దము ''చేయి''' శబ్దముయొక్క సప్తమ్యరూపముగ గుర్తింపదగినది.అటులనే ''తోడ''' శబ్దము ''తోడు''' శ్బ్దాముయొక్క సప్తమ్యరూపముగ గుర్తింపదగినది
 
==చతుర్ధీ విభక్తి==
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు