విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
* 'పట్టి' అనేది హేతువులయిన గుణక్రియలకు వస్తుంది. హేతువు అంటే కారణం. గుణం హేతువు కావాలి, క్రియ కూడా హేతువు కావాలి.
ఉదా: జ్ఞానము బట్టి ముక్తుడగు. ముక్తుడవడానికి కారణము జ్ఞానము
 
వలనన్ అనునది వలను+అన్ శబ్దముయొక్క సప్తమ్యంత రూపముగ నెన్నదగుచున్నది.ఇక కంటె అను వర్ణకము కు+అంటె అను పద విభాగమున కల్గినరూపముగ తెలియును. పట్టి అను వర్ణకము ''పట్టుధాత్వర్ధక క్త్వార్ధక రూపము''.
 
==షష్ఠీ విభక్తి==
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు