శ్రీలంక సంచార జాతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +
పంక్తి 1:
[[File:Snake charmer(js).jpg|thumb|right|200px|శ్రీలంకలోని అహికుంటికలు]]
 
శ్రీలంక సంచార జాతులు, భారతదేశంతో ప్రాచీన సంబంధాలు కలిగిన తెగల సమూహం. వీరంతా, సంచార జీవులు కావడం వల్ల, దీవి అంతటా కనిపిస్తారు. వీరు మాతృభాష [[తెలుగు]]. వివిధ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు,క్రైస్తవ మిషనరీలు, వీరు ఒక ప్రాంతంలో స్థిరపడేందుకు ప్రయత్నం చేసాయి. అందువల్ల, వీరు కొన్ని గ్రామాలలో స్థిరపడుతున్నారు. సింహళీయులు వీరిని '''అహికుంటికలు'''గానూ, తమిళులు, ముస్లిములు వీరిని '''కురవరులుకుఱవరులు'''గానూ పిలుస్తారు. సోది చెప్పడం, పాములనాడించడం, పచ్చ బొట్లు పొడవడం, కోతులను, కుక్కలను ఆడించడం ద్వారా బతుకుని వెళ్ళదీస్తారు. గ్రామాలలో స్థిరపడుతున్న కొందరు రైతులుగానూ, రైతు కూలీలుగానూ కూడా జీవనాన్ని సాగిస్తున్నారు. వీరు స్థిరపడిన ప్రాంతాన్ని బట్టి సింహళము, [[తమిళం|తమిళము]] కూడా మాట్లాడగలరు. వీరు ఇటీవలికాలం వరకూ ప్రాథమికంగా హిందువులైనప్పటికీ, పెక్కు శాతం మంది క్రైస్తవానికి, బౌద్ధానికి మతాంతరీకరణ చెందుతున్నారు. <ref name="Dilmah">{{cite web|url=http://www.dilmahconservation.org/initiatives/uplifting-the-ahikuntaka-gypsy-community/|title=Uplifting the ahikuntaka gypsy community|publisher=Dilmah Conservation|accessdate=22 June 2014}}</ref><ref name="Sunday Times">{{cite news|url=http://sundaytimes.lk/110213/News/nws_13.html|title=By the light of the gypsy fire|date=13 February 2011|accessdate=22 June 2011}}</ref><ref name="Wasantha">{{cite web|url=http://www.slageconr.net/slsnet/10thicsls/abstracts/abs165.pdf|title=Gypsy Culture and Society in the Changing World: A Sociological Analysis|last=Subasinghe|first=Wasantha|publisher=University of Kelaniya|accessdate=22 June 2011}}</ref><ref>{{cite book|last=McGilvray|first= Dennis|title=Crucible of Conflict: Tamil and Muslim Society on the East Coast of Sri Lanka |url=http://books.google.ca/books?id=MgHIiEtdVFAC&pg=PA49&dq=sri+lanka+%2B+kuravar&hl=en&ei=GNIcTuCYFsa0qgHowZTcCg&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CC8Q6AEwAA#v=onepage&q=kuravar&f=false|year=2008 |publisher=Duke University Press|isbn=978-0-8223-4161-1}}</ref>
 
శ్రీలంక సంచార జాతులలోని కులాలు, <ref name="Eemata">{{cite web|url=http://eemaata.com/em/library/tana2013/2163.html|title=పొరుగు తెలుగు|publisher=Eemata|accessdate=22 June 2014}}</ref><ref name="Bhoomi>{{cite web|url=http://archives.andhrabhoomi.net/nudi/mana-seema-245|title=మన సీమ చూడాలి... అ ఆ లు నేర్చుకోవాలి!|publisher=Andhrabhoomi|accessdate=22 June 2014}}</ref>
పంక్తి 10:
==రిఫరెన్సులు==
{{Reflist|2}}
 
[[Category:శ్రీలంక]]