ధమ్తారి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
జిల్లా తూర్పు సరిహద్దులో సాత్పురా పర్వతశ్రేణులు ఉన్నాయి. ఈ పర్వతావళిని షివాపహాడ్ అంటారు. జిల్లా ఉత్తర అక్షాంశంలో 20-27 డిగ్రీలు మరియు తూర్పు రేఖాంశంలో 81-33 డిగ్రీలలో ఉంది.
 
==భౌగోళికం==
==Geography==
ధమార్తి జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది [[మహానది]]. ఈ నదికి ఇప్పటికీ కంకన్నది, చిత్రోత్పల, నీలోత్పల, మందవాహిని, జైరత్ మొదలైన పేర్లు ఉన్నాయి. ఈ నదికి సెందూరు, పైరీ, సొందూరు, జొయన్, ఖరన్ మరియు షివ్నాథ్ మొదలైన ఉపనదులు ఉన్నాయి. ఈ నదుల కారణంగా సస్యశ్యామలం అయింది. జిల్లాలో వరి ప్రధానపంటగా ఉంది. మద్యభారతంలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది మహానది. మహానది సిహవా పర్వతాలలో జనించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతం సముద్రంలో సంగమిస్తుంది.
[[Mahanadi River]] is the principal river of this district and till this area it is named as Kankannadi, Chitrotpala, Neelotpala, Mandvahini, Jairath etc. Its tributaries are Sendur, Pairy, [[Sondur River|Sondur]], Joan, Kharun and [[Shivnath River|Shivnath.]] The fertility of lands of Dhamtari district can be attributed to the presence of these rivers. The chief crop of this region is paddy. Mahanadi one of the major river in central India originates in the hills of Sihawa flows in an easterly direction into the [[Bay of Bengal]].
 
* [[రాయ్‌పూర్]] మరియు [[విజయనగరం]] ([[ఆంధ్రప్రదేశ్]]) లను కలుపుతున్న జాతీయరహదారి 30 ధమార్తి జిల్లా గుండా నిర్మించబడింది. ధమార్తి నుండి రాయ్‌పూర్ 78 కి.మీ ఉంటుంది.
The national highway No. 30 Raipur – Vijaynagaram (Andhra Pradesh) passes through Dhamtari. Raipur is 78 km from Dhamtari.
 
==Economics==
"https://te.wikipedia.org/wiki/ధమ్తారి_జిల్లా" నుండి వెలికితీశారు