బరాక్ ఒబామా: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి fixing dead links
పంక్తి 88:
1998లో ఇల్లినాయిస్ సెనేట్‌కు ఒబామా తిరిగి ఎన్నికయ్యారు, సాధారణ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ పోటీదారు యెస్సే యెహుడాపై ఆయన విజయం సాధించారు, 2002లో కూడా ఆయన రాష్ట్ర సెనేట్ ఎన్నికల్లో విజయం సాధించారు.<ref>{{cite web |url=http://www.senatedem.state.il.us/obama/index.html |title=13th District: Barack Obama |format=archive |accessdate=April 20, 2008 |date=August 24, 2000 |publisher=Illinois State Senate Democrats |archiveurl=http://web.archive.org/web/20000824102110/http://www.senatedem.state.il.us/obama/index.html |archivedate=April 12, 2000}} {{cite web |url=http://www.senatedem.state.il.us/obama/index.html |title=13th District: Barack Obama |format=archive |accessdate=April 20, 2008 |date=October 9, 2004 |publisher=Illinois State Senate Democrats |archiveurl=http://web.archive.org/web/20040802233730/http://www.senatedem.state.il.us/obama/index.html |archivedate=August 2, 2004}}</ref> 2000లో, [[U.S. ప్రతినిధుల సభ]] కోసం డెమొక్రటిక్ పార్టీలో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ఆయన పరాజయం పాలైయ్యారు, నాలుగుసార్లు విజయం సాధించిన [[బాబీ రష్‌]]తో ఈ ఎన్నికల్లో పోటీపడిన ఒబామా రెండు-ఒకటి తేడాతో ఓటమి చవిచూశారు.<ref name="Democratic primary"/>
 
జనవరి 2003లో, ఇల్లినాయిస్ సెనేట్ యొక్క ఆరోగ్య మరియు మానవ సేవల కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు, ఆ ఏడాది ఇల్లినాయిస్ రాష్ట్ర సెనేట్‌లో దశాబ్దకాలం తరువాత డెమొక్రాట్ పార్టీ తిరిగి ఆధిక్యత సాధించింది.<ref>{{cite news |first=Jackie |last=Calmes |title=Statehouse Yields Clues to Obama |date=February 23, 2007 |url=http://online.wsj.com/public/article/SB117219748197216894-Sn6oV_4KLQHp_xz7CjYLuyjv3Jg_20070324.html |work=Wall Street Journal |accessdate=April 20, 2008}}</ref> నిర్బంధించిన చోదకుల జాతి వివరాలను పోలీసులు నమోదు చేసే సందర్భంలో [[జాతి వివక్ష]] సంబంధ సంఘటనలను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని ఒబామా సెనేట్‌లో ప్రవేశపెట్టారు, దీనికి రెండు పార్టీల సభ్యులు సంపూర్ణ ఆమోదం లభించింది మరియు హత్యలకు సంబంధించిన విచారణలు నిర్వహించే సమయంలో, ఈ విచారణలను వీడియోలో రికార్డు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ దేశంలో చట్టం చేసిన తొలి రాష్ట్రంగా ఇల్లినాయిస్ నిలిచింది, ఈ చట్టం తీసుకురావడంలో కూడా ఒబామా కీలకపాత్ర పోషించారు.<ref name="Scott20070730"/><ref>{{cite news |author=Tavella, Anne Marie |date=April 14, 2003 |title=Profiling, taping plans pass Senate |url=http://nl.newsbank.com/nl-search/we/Archives?p_product=ADHB&p_theme=adhb&p_action=search&p_maxdocs=200&p_text_search-0=Profiling,%20AND%20taping%20AND%20plans%20AND%20pass%20AND%20Senate&s_dispstring=Profiling,%20taping%20plans%20pass%20Senate%20AND%20date(4/4/2003%20to%204/4/2003)&p_field_date-0=YMD_date&p_params_date-0=date:B,E&p_text_date-0=4/4/2003%20to%204/4/2003)&xcal_numdocs=20&p_perpage=10&p_sort=YMD_date:D&xcal_useweights=no |type=paid archive |work=Daily Herald |page=17 |accessdate=June 1, 2008}} {{cite news |author=Haynes, V. Dion |date=June 29, 2003 |title=Fight racial profiling at local level, lawmaker says; U.S. guidelines get mixed review |url=http://pqasb.pqarchiver.com/chicagotribune/access/352884461.html?dids=352884461:352884461&FMT=ABS&FMTS=ABS:FT |type=paid archive |work=Chicago Tribune |page=8 |accessdate=June 1, 2008}} {{cite news |author=Pearson, Rick |date=July 17, 2003 |title=Taped confessions to be law; State will be 1st to pass legislation |url=http://pqasb.pqarchiver.com/chicagotribune/access/370136121.html?dids=370136121:370136121&FMT=ABS&FMTS=ABS:FT |type=paid archive |work=Chicago Tribune |page=1 (Metro) |accessdate=June 1, 2008}}</ref> U.S. సెనేట్ 2004 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా, [[మరణ శిక్ష]] సంస్కరణలను అమలు చేయడంలో పోలీసు సంస్థలతో కలిసి క్రియాశీలకంగా పనిచేయడంపై పోలీసు శాఖ ప్రతినిధులు ఒబామాను అభినందించారు.<ref>{{cite news |first=Sam |last=Youngman |coauthors=Aaron Blake |title=Obama's Crime Votes Are Fodder for Rivals |date=March 14, 2007 |url=http://thehill.com/leading-the-news/obamas-crime-votes-are-fodder-for-rivals-2007-03-13.html |work=The Hill |accessdate=April 20, 2008}} ఇవి కూడా చూడండి: {{cite news |title=US Presidential Candidate Obama Cites Work on State Death Penalty Reforms |date=November 12, 2007 |work=International Herald Tribune |url=http://www.iht.com/articles/ap/2007/11/12/america/NA-POL-US-Obama-Death-Penalty.php |agency=Associated Press |accessdate=April 20, 2008|archiveurl=http://web.archive.org/web/20080607111231/http://www.iht.com/articles/ap/2007/11/12/america/NA-POL-US-Obama-Death-Penalty.php|archivedate=June 7, 2008}}</ref> U.S. సెనేట్‌కు ఎన్నికయిన తరువాత నవంబరు 2004లో ఒబామా ఇల్లినాయిస్ సెనేట్‌కు రాజీనామా చేశారు.<ref>{{cite news |first=Melanie |last=Coffee |title=Attorney Chosen to Fill Obama's State Senate Seat |date=November 6, 2004 |publisher=HPKCC |url=http://www.hydepark.org/hpkccnews/raoul.htm#ap |agency=Associated Press |accessdate=April 20, 2008}}</ref>
 
=== 2004 U.S. సెనేట్ ప్రచారం ===
పంక్తి 270:
[[చికాగో వైట్ సాక్స్]] జట్టుకు ప్రముఖ మద్దతుదారుగా కూడా ఒబామా గుర్తింపు పొందారు, సెనేటర్‌గా ఉన్నప్పుడు [[2005 ALCS]]లో తొలి బంతిని విసిరారు.<ref>{{cite news|title=Barack Obama: White Sox 'serious' ball|date=August 25, 2008|work=The Swamp|url=http://www.swamppolitics.com/news/politics/blog/2008/08/barack_obama_white_sox_serious.html|accessdate=December 6, 2009}}</ref> 2009లో, వైట్ సాక్స్ జాకెట్ ధరించి [[ఆల్ స్టార్ గేమ్‌]]లో టోర్నీ ప్రారంభ బంతిని విసిరి వేడుకలను ప్రారంభించారు.<ref>{{cite news|title=Barack Obama Explains White Sox Jacket, Talks Nats in All-Star Booth Visit|date=July 14, 2009|work=MLB Fanhouse|url=http://mlb.fanhouse.com/2009/07/14/barack-obama-explains-white-sox-jacket-talks-nats-in-all-star-b/|accessdate=December 6, 2009}}</ref> [[NFL]]లో ఆయన ఎక్కువ భాగం [[చికాగో బీర్స్]] అభిమానిగా ఉన్నారు, అయితే ఆయన [[పీట్స్‌బర్గ్ స్టీలర్స్‌]]కు మద్దతు ఇస్తారని కూడా తెలుసు,<ref name="Steelers">{{Cite news | last = Branigin| first = William| title = Steelers Win Obama's Approval| newspaper = [[Washington Post]]| date = January 30, 2009| url = http://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/01/29/AR2009012903196.html|quote=But other than the Bears, the Steelers are probably the team that's closest to my heart. All right?}}</ref> అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 12 రోజుల తరువాత ఆయన [[సూపర్ బౌల్ XLIII]]లో విజయం సాధించిన ఈ జట్టును బహిరంగంగా అభినందించారు.<ref>http://kdka.com/politics/Barack.Obama.Steelers.2.908698.html</ref>
 
జూన్ 1989లో, [[సిడ్లే ఆస్టిన్]] యొక్క చికాగో న్యాయవాద సంస్థలో వేసవి సహచరుడిగా పనిచేస్తున్నప్పుడు ఒబామా తొలిసారి [[మిచెల్లీ రాబిన్‌సన్‌]]ను కలిశారు.<ref>ఒబామా (2006), పేజీలు 327–332. ఇవి కూడా చూడండి</ref> ఈ సంస్థలో ఆమె మూడు నెలలపాటు ఒబామా సలహాదారుగా నియమితులయ్యారు, రాబిన్‌సన్ గ్రూపు సామాజిక కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారు, అయితే డేట్‌కు రావాలని ఒబామా మొదట్లో చేసిన విజ్ఞప్తులను ఆమె తిరస్కరించారు.<ref>ఒబామా (2006), పేజి 329.</ref> అయితే వారు వేసవి తరువాత కలిసి తిరిగడం ప్రారంభించారు, 1991లో వారి నిశ్చితార్థం జరిగింది, అక్టోబరు 3, 1992న వివాహం చేసుకున్నారు.<ref>{{cite news|author=Fornek, Scott|title=Michelle Obama: 'He Swept Me Off My Feet'|date=October 3, 2007|url=http://www.suntimes.com/news/politics/obama/585261,CST-NWS-wedding03.stng|work=Chicago Sun-Times|accessdate=April 28, 2008}}</ref> ఈ జంట మొదటి కుమార్తె మాలియా ఆన్ జులై 4, 1998న జన్మించింది,<ref>{{cite web|url=http://www.politico.com/blogs/jonathanmartin/0708/Born_on_the_4th_of_July.html|title=Born on the 4th of July|date=July 4, 2008|accessdate=July 10, 2008|work=[[The Politico]]|author=Martin, Jonathan}}</ref> ఈమె తరువాత రెండో కుమార్తె నాటాషా ("సాషా") జులై 10, 2001న జన్మించింది.<ref>ఒబామా (1995, 2004), పేజి 440, మరియు ఒబామా (2006), పేజీలు 339–340. ఇవి కూడా చూడండి: [429]</ref> ఒబామా కుమార్తెలు ప్రైవేట్ [[చికాగో విశ్వవిద్యాలయ లాబోరేటరీ పాఠశాలల్లో]] చదువుకున్నారు. జనవరి 2009లో వాషింగ్టన్, D.C.,కి వెళ్లిన తరువాత ఈ బాలికలు ప్రైవేట్ [[సిడ్‌వెల్ ఫ్రెండ్స్ స్కూల్‌]]లో చదుకోవడం మొదలుపెట్టారు.<ref>[http://web.archive.org/web/20090129194323/http://www.iht.com/articles/ap/2008/11/22/america/Obama-School.php "ఒబామాస్ చ్యూజ్ ప్రైవేట్ ఫ్రెండ్స్ స్కూల్"], ''ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్'' , నవంబరు 22, 2008</ref> ఒబామా కుటుంబానికి [[బో]] అని పిలిచే ఒక [[పోర్చుగీస్ వాటర్ డాగ్]] ఉంది.
 
పుస్తక ఒప్పందంలో వచ్చిన లాభాలతో, ఒబామా కుటుంబం 2005లో [[చికాగో, హైడ్ పార్క్‌]]లోని అపార్ట్‌మెంట్ నివాసం నుంచి పొరుగునున్న [[చికాగో, కెన్‌వుడ్‌]]లోని $1.6 మిలియన్ల ఇంటిలోకి మారింది.<ref>{{cite news|first=Jeff|last=Zeleny|title=The first time around: Sen. Obama's freshman year|date=December 24, 2005|url=http://www.chicagotribune.com/news/local/chi-051224obama,0,1779783,full.story|work=Chicago Tribune|accessdate=April 28, 2008}}</ref> ఒబామా తరువాత తన ఇంటి పక్కనున్న భూమి కొనుగోలు చేశారు, దీనిని తనకు విక్రయించిన డెవెలపర్ భార్య, తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి విరాళం అందించిన వ్యక్తి మరియు స్నేహితురాలు [[టోనీ రెజ్‌కో]] రాజకీయ అవినీతి ఆరోపణలతో ప్రసార మాధ్యమాల్లో నలిగారు, ఒబామాకు ఎటువంటి సంబంధంలేని ఈ ఆరోపణలను ఆమె అంగీకరించారు.<ref name="corruption charges"/>
పంక్తి 284:
{{main|Public image of Barack Obama}}
 
1960వ దశకంలో [[పౌర హక్కుల ఉద్యమం]]లో పాల్గొనడం ద్వారా రాజకీయ జీవితాలు ప్రారంభించిన ఆఫ్రికన్-అమెరికన్‌లతో పోలిస్తే, ఒబామా కుటుంబ చరిత్ర, ప్రారంభ జీవితం మరియు నిర్మాణాత్మక సంవత్సరాల్లో ఆదాయార్జన మరియు [[ఐవై లీగ్]] విద్య స్పష్టమైన వైవిధ్యంతో కనిపిస్తాయి.<ref>{{cite news|last=Wallace-Wells|first=Benjamin|title=The Great Black Hope: What's Riding on Barack Obama?|date=November 2004|work=Washington Monthly|url=http://www.washingtonmonthly.com/features/2004/0411.wallace-wells.html|accessdate=April 7, 2008}} ఇవి కూడా చూడండి: {{cite news|first=Janny|last=Scott|title=A Member of a New Generation, Obama Walks a Fine Line|date=December 28, 2007|url=http://www.iht.com/articles/2007/12/28/america/obama.php|work=International Herald Tribune|accessdate=April 7, 2008|archiveurl=http://web.archive.org/web/20080117005009/http://www.iht.com/articles/2007/12/28/america/obama.php|archivedate=January 17, 2008}}</ref> ఒబామా ఆగస్టు 2007లో జరిగిన [[జాతీయ నల్లజాతి విలేకరుల సంఘం]] సమావేశంలో నల్లజాతీయతపై అడిగిన ప్రశ్నలపట్ల నిశ్చేష్టత వ్యక్తం చేస్తూ.. "మనమిప్పటికీ ఇటువంటి చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నాము, మీరు తెల్లజాతీయులకు విజ్ఞప్తి చేయాలనుకుంటే, దీనికి సంబంధించి తప్పనిసరిగా ఏదో ఒక తప్పు ఉండాలి."<ref>{{cite news|first=Les|last=Payne|title=In One Country, a Dual Audience|format=paid archive|date=August 19, 2007|url=http://pqasb.pqarchiver.com/newsday/access/1322008241.html?dids=1322008241:1322008241&FMT=ABS&FMTS=ABS:FT|work=Newsday|accessdate=April 7, 2008}}</ref> అక్టోబరు 2007లో ఒక ఎన్నికల ప్రచార ప్రసంగంలో తననుతాను యువకుడిగా గుర్తించారు, ఈ సందర్భంలో ఒబామా మాట్లాడుతూ: "కొత్త తరానికి మళ్లీ పగ్గాలు అప్పగించే సమయం ఇది కాకపోయివుంటే తానిక్కడ ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించారు."<ref>{{cite news|first=Mike|last=Dorning|title=Obama Reaches Across Decades to JFK|format=paid archive|date=October 4, 2007|url=http://pqasb.pqarchiver.com/chicagotribune/access/1353513781.html?dids=1353513781:1353513781&FMT=ABS&FMTS=ABS:FT&type=current&date=Oct+4%2C+2007&author=Mike+Dorning|work=Chicago Tribune|accessdate=April 7, 2008}} ఇవి కూడా చూడండి: {{cite news|first=Toby|last=Harnden|title=Barack Obama is JFK Heir, Says Kennedy Aide|date=October 15, 2007|url=http://www.telegraph.co.uk/news/worldnews/1565992/Barack-Obama-is-JFK-heir%2C-says-Kennedy-aide.html|work=Daily Telegraph|accessdate=April 7, 2008}}</ref>
 
[[దస్త్రం:20090124 WeeklyAddress.ogv|left|thumb| అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా తన తొలి [[commons:Obama Administration weekly video addresses|వారాంతపు ప్రసంగాన్ని]] జనవరి 24న చేశారు, ఈ సందర్భంగా [[అమెరికన్ రికవరీ అండ్ రీఇన్వెస్ట్‌మెంట్ యాక్ట్, 2009]]పై చర్చించారు.]]
పంక్తి 481:
</ref>
<ref name="two decades">
{{cite news|url=http://www.iht.com/articles/2007/04/30/america/30obama.php?page=2|title=Barack Obama's search for faith|first=Jodi|last=Kantor|date=April 30, 2007|work=International Herald Tribune|archiveurl=http://web.archive.org/web/20070503005627/http://www.iht.com/articles/2007/04/30/america/30obama.php?page=2|archivedate=May 3, 2007}} April 30, 2007
* {{cite journal|url=http://www.time.com/time/magazine/article/0,9171,1546579,00.html|title=My Spiritual Journey|first=Barack|last=Obama|date=October 23, 2006|journal=[[Time (magazine)|Time]]}}
</ref>
"https://te.wikipedia.org/wiki/బరాక్_ఒబామా" నుండి వెలికితీశారు