కిరికెర రెడ్డి భీమరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 76:
# ಯುಗಂಧರ ಪ್ರಜ್ಞೆ
{{Div end}}
==బిరుదులు సత్కారాలు==
* బాలసరస్వతి మండలి, పెనుకొండ '''బాలకవి''' బిరుదుతో సత్కరించింది.
* 1946లో బెంగళూరులోని విశ్వకళాపరిషత్ '''ఆంధ్ర కర్ణాటక కవికేసరి''' బిరుదును ప్రదానం చేసింది.
* బళ్ళారి ప్రముఖులు 1956లో '''కవిసవ్యసాచి''' అనే బిరుదును ప్రదానం చేసి సన్మానించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}