చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
చెన్నైని దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారంగా పిలుస్తారు. చెన్నై నగరం దేశం నలుమూలలతోనూ మరియు అంతర్జాతీయ స్థానాలకు కలపడుతోంది. చెన్నై నుండి ఐదు జాతీయ రహదారులు [[కలకత్తా]], [[బెంగుళూరు]], [[తిరుచినాపల్లి]], [[తిరువళ్ళూరు]] మరియు [[పుదుచ్చేరి]].<ref name=transport>{{cite web | title= GIS database for Chennai city roads and strategies for improvement | work=Geospace Work Portal | url=http://www.gisdevelopment.net/application/Utility/transport/utilitytr0001.htm| accessmonthday=August 4|accessyear=2005}}</ref> కి బయలు దేరుతాయి. చెన్నై ముఫసిల్ బస్ టర్మినస్ (సి.యం.బి.టి.) నుండి తమిళనాడు బస్సు సర్వీసులు మరియు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు బయలు దేరుతాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏడు రవాణా సంస్థలు నగరంతో పాటూ, తమిళనాడు రాష్ట్రంలోనూ, అంతర్-రాష్ట్ర బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు కాకుండా అనేక ప్రైవేటు రవాణా సంస్థలు కూడా ఉన్నాయి.
==ఆరోజుల్లో చెన్నైలో తెలుగు వారు==
***ఆరోజుల్లో మదరాసులొ అన్ని రంగాలలో ప్రాముఖ్యత వహించిన వారు తెలుగు వారే. వారిలో ......... మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన వారు ముగ్గురు తెలువారె. వారు.... సింగరాజు సుబ్బారాయుడు / కావలి వేంకట పతి,/ జయంతి కామేశం /. 1925-29 మద్య కాలంలో శ్రీకాళహస్తి జమీందారు పానగల్ రాజా సర్ పానగంటి రామారాయనంగారు జస్టీస్ పార్టీ అధ్యక్షులుగాను తరువాత మద్రాసు ముఖ్య మంత్రి గాను వున్నారు. వారి హయాంలోనే త్యాగరాయనగర్ రూపు దిద్దుకున్నది. అక్కడ మామిడితోటలు విస్తారంగా వుండేవి. అందుకే త్యాగరాయ నగర్ కు మాంబళం అని పేరు. మాంబళం అనగా మామిడి పండు అని అర్థం. రాజావారు త్యాగరాయ నగర్లో ఒక పార్కుకు స్థలాన్నిచ్చారు. ఆ పార్కు పేరు [[పానగల్ పార్క్]]. ఈ పార్కులో రాజా వారి విగ్రహం ఈనాటికి వున్నది. 1932-36 మధ్యకాలంలో బొబ్బిలి రాజా వారు శ్రీ రాజారావు రామకృష్ణ రంగారావు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వున్నారు. ఆతర్వాత రావు బహద్దర్ కూర్మా వెంకట రెడ్డి గారు మద్రాసు గవార్నర్ గా వుండే వారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు శ్రీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వుండేవారు.
 
1932-36 మధ్యకాలంలో బొబ్బిలి రాజా వారు శ్రీ రాజారావు రామకృష్ణ రంగారావు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వున్నారు. ఆతర్వాత రావు బహద్దర్ కూర్మా వెంకట రెడ్డి గారు మద్రాసు గవార్నర్ గా వుండే వారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు శ్రీ ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వుండేవారు.
 
== విద్యాసంస్థలు ==
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు