మైదాపిండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన [[గోధుమ]] [[పిండి]]. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందు వల్లఅందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు. మైదాపిండితో [[రవ్వ దోసె]] వంటి అట్లు, [[పరోటా]], రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, [[హల్వా]], [[జిలేబీ]] మొదలైన మిఠాయిలు, [[బొబ్బట్లు]], [[బ్రెడ్]] మొదలైన పిండి వంటలు తయారుచేసుకోవచ్చును.
 
==దుష్ఫ్రభావాలు==
మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల [[మధుమేహం]], గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం, ఆడపిల్లలు శీఘ్రంగా [[రసజ్వలపుష్పవతి]] అవ్వడం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి. <ref>{{cite news|last=Raghavan|first=Sreenivasa|title=Time we bid white flour (maida) bye|url=http://www.deccanchronicle.com/channels/cities/kochi/time-we-bid-white-flour-maida-bye-068|accessdate=22 April 2012|newspaper=Deccan Chronicle|date=September 20, 2011}}</ref> <ref name="manu">{{cite news|last=Manu Vipin|title=A life without bread and pasta? Unthinkable!|url=http://timesofindia.indiatimes.com/life-style/health-fitness/diet/A-life-without-bread-and-pasta-Unthinkable/articleshow/10552852.cms|accessdate=22 April 2012|newspaper=Times of India|date=Oct 31, 2011}}</ref> <ref>{{cite news|last=R|first=Raghuram|title=White death on your plate|url=http://expressbuzz.com/topic/white-death-on-your-plate/332206.html|accessdate=22 April 2012|newspaper=The New Indian Express|date=11 Nov 2011}}</ref>
 
==ఇంకా చదవండి==
"https://te.wikipedia.org/wiki/మైదాపిండి" నుండి వెలికితీశారు