బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 43:
బెంగళూరు కర్ణాటక లో ఆగ్నేయ దిశగా, మైసూరు పీఠభూమి మధ్య భాగంలో ఉంటుంది.
 
16వ శతాబ్దంలో కెంపె గౌడ-1 నగరంలో మంచినీటి అవసరాల కోసం అనేక సరస్సులు తవ్వించాడు. ప్రస్తుతం నగరంలో 80% నీటి అవసరాలు [[కావేరి నది|కావేరి]] జలాల వల్లనే తీరుతున్నాయి. మిగతా 20% తిప్పగొండనహళ్ళి మరియు అర్కావతి నదిపై నిర్మించబడ్డ హేసరగట్ట రిజర్వాయర్ వల్ల తీరుతున్నాయి. [[బెళ్లందూరు చెరువు]] కూడా ఒక ముఖ్య నీటి వనరు.
 
== ఆదాయ వనరులు ==
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు