జి. వి. కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Person
| name =గవిని వెంకట కృష్ణారావు
| residence =
| other_names =
| image =
| imagesize =
| caption =
| birth_name =గవిని వెంకట కృష్ణారావు
| birth_date = 1914
| birth_place = [[గుంటూరు]] జిల్లా [[కూచిపూడి (అమృతలూరు)]] గ్రామం
| native_place =
| death_date = [[1979]] [[ఆగష్టు 23]]
| death_place =
| death_cause =
| known =
| occupation = తత్త్వవేత్త, రచయిత
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse =
| partner =
| children =
| father = గవిని రామయ్య
| mother = గవిని బుల్లెమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
'''డా. జి.వి.కృష్ణారావు''' [[హేతువాది]], ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గుంటూరు జిల్లా, [[కూచిపూడి (అమృతలూరు) ]] గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు పట్టభద్రులై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అభ్యసించాడు. తెనాలి . వి. యస్. ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా, ఆలిండియా రేడియో ప్రోగ్రామ్ డైరెక్టరుగా పని చేశాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంధాలు రాశారు. [[కళాపూర్ణోదయం]] సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందారు.
 
"https://te.wikipedia.org/wiki/జి._వి._కృష్ణారావు" నుండి వెలికితీశారు