కాంకేర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==కంకేర్ రాజాస్థానం==
కంకేర్ ప్రాంతం తరువాత నాగపూర్ సాంరాజ్యానికి చెందిన భోసలేలు పాలించారు.1809 - 1818 వరకు ఈ ప్రాంతాన్ని బూప్ దేవ్ పాలించాడు. నర్హరి దేవ్ పాలనా కాలంలో ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. నర్హరిదేవ్ బ్రిటిష్ సామంతరాజుగా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ బ్రిటిష్ వారికి కప్పం చెల్లించాడు. 1882 నుండి ఈ ప్రాంతం [[రాయ్‌పూర్]] కమీషనర్ ఆధీనంలోకి వచ్చింది.
The Kanker state came under the control of the Bhosales of [[Nagpur kingdom|Nagpur]] during the reign of Bhoop Dev from 1809 to 1818. During the kingdom of Narhari Deb the Kanker state came under control of British from Maratha. As British government gave the adoption to Narhari Dev and He gave the acknowledgement of fealty to British. In 1882 the control of Kanker State handed over to Commissioner Raipur.
నాహర్ డియో సమయంలో గాడియా పర్వతప్రాంతంలో ఉన్న రాజభవనంలో ముద్రణాలయం, గ్రంధాలయం, రాధాక్రిష్ణ ఆలయం, జగన్నథ్ ఆలలయం మరియు బాలాజీ ఆలయం నిర్మించబడ్డాయి.
 
[[1904]] లో కోమల్ దేవ్ కంకేర్ రాజయ్యాడు. ఆయన పాలనా కాలంలో ఒక ఆగ్లపాఠశాల, ఒక బాలికల పాఠశాల మరియు 15 ప్రాధమిక పాఠశాలలు స్థాపినబడ్డాయి. అలాగే కంకేర్ మరియు సంబల్ పూర్ వద్ద రెండు ఆసుపత్రులు నిర్మించబడ్డాయి. ఆయన కంకేర్ సమీపంలో సరికొత్త పట్టణం నిర్మించాడు. అలాగే అయన రాజధానిని కంకేర్ నుండి గోవిందపూర్‌కు మార్చాడు. [[1925]] జనవరి 8న ఆయన మరణించాడు. ఆయన మరణించిన తరువాత భానుప్రతాప్ దేవ్ కంకేర్ చివరి రాజయ్యాడు. ఆయన కాలంలో భరతదేశానికి స్వతంత్రం వచ్చింది.
During the rule of Narhar Deo, a palace near Gadiya Mountain, printing press, library, Radhakrishna Temple, Ramjanki Temple, Jagannath Temple and Balaji Temple were constructed. He made a plan named Ratna Bhandar for keeping grain in stock for his people. He established a new town named Narharpur near Kanker.
స్వాతంత్రం వచ్చిన తరువాత భానుప్రతాప్ దేవ్ 2 సార్లు అసెంబ్లీ అభ్యర్ధిగా ఎన్నిక చేయబడ్డాడు.
 
In 1904 Komal Dev became the king of Kanker. During his kingdom one English high school, one Girls school and 15 primary Schools were established and also two hospitals one in Kanker and the other in Sambalpur were constructed. He established a new town near Kanker named Govindpur. He also tried to make capital at Govindpur instead of Kanker. He died on 8 January 1925. After his death, Bhanupratap Dev became the king. Bhanupratap Dev was the last king of Kanker before independence of India. After independence he was elected as a member of the legislative assembly from Kanker constituency two times.
 
===రాజులు===
"https://te.wikipedia.org/wiki/కాంకేర్_జిల్లా" నుండి వెలికితీశారు