ఇన్స్టంట్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:landcamera103Polaroid SX-70.JPGjpg|thumb|250px|పోలరాయిడ్ ల్యాండ్ కెమెరాఎస్ఎక్స్-70 మోడల్ 1032]]
[[Image:Polaroid Land Camera Model J66.jpg|thumb|250px|పోలరాయిడ్ లాండ్ కెమెరా మోడల్ J66]]
'''ఇన్స్టంట్ కెమెరా''' లేక '''పోలరాయిడ్ కెమెరా''' అనేది [[కెమెరా]] యొక్క ఒక రకం, ఇది ఫిల్మ్‌ ఇమేజ్ ను తక్షణమే అభివృద్ధి పరచి చిత్రాన్ని అందిస్తుంది. స్వీయ అభివృద్ధి ఫిల్మ్ ను ఉపయోగించడానికి చాలా ప్రాచుర్యం కలిగిన రకాలను గతంలో పోలరాయిడ్ కార్పొరేషన్ తయారు చేసింది. ఈ కెమెరా తక్షిణమే చిత్రాన్ని అందిస్తుంది కాబట్టి ఇన్స్టంట్ కెమెరాగా, పోలరాయిడ్ కంపెనీచే తయారయింది కాబట్టి పోలరాయిడ్ కెమెరాగా పేరు తెచ్చుకుంది. 1948లో అమెరికాకు చెందిన ఎడ్విన్ హెచ్.లాండ్ మొదటగా పోలరాయిడ్ కెమెరాలను రూపొందించాడు. అయితే అది బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు మాత్రమే పరిమితమయింది. ఆ తర్వాత రంగుల చిత్రాలను తీయగలిగేలా ఈ కెమెరాను అభివృద్ధి పరచారు.
 
Line 10 ⟶ 11:
==మూలాలు==
* సాక్షి దినపత్రిక - 17-08-2014 (పోలరాయిడ్ కెమెరా ఎలా పనిచేస్తుంది..?)
 
==బయటి లింకులు==
{{commons category|Instant cameras|పోలరాయిడ్ కెమెరా}}
 
[[వర్గం:కెమెరా]]
"https://te.wikipedia.org/wiki/ఇన్స్టంట్_కెమెరా" నుండి వెలికితీశారు