తూర్పు సింగ్‌భూమ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
There are six [[Vidhan Sabha]] constituencies in this district: [[Baharagora]], [[Ghatsila]], Potka, [[Jugsalai]], Jamshedpur East and Jamshedpur West. All of these are part of Jamshedpur Lok Sabha constituency.
 
==సస్కృతి==
==Culture==
జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో శాంతలి, హిందీ, బెంగాలీ మరియు ఒరియా భాషలు ప్రధానమైనవి. ప్రముఖ హిందీ కవి సౌరవ్ రాయ్ <ref>[http://souravroy.com Author's Website]</ref> ఈ జిల్లాకు చెందినవాడే. దుర్గాపూజ, వసంత పంచమి, మకర సంక్రాంతి, సొహ్రై మరియు దీపావళి పండుగలు జరుపుకుంటారు.
* భహరగొరా బ్లాకుకు 12 కి.మీ దూరంలో ఉన్న చిత్రేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు స్వయంభువుగా వెలిశాడని ప్రతీతి. ఈ ఆలయానికి ప్రతిరోజూ అనేక మంది శివభక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో బృహత్తరమైన శివలింగం ఉంది. [[భువనేశ్వర్]] లోని అతి పెద్ద శివలింగం లింగరాజా శివలింగం తరువాత చితృశ్వర్ శిలింగం ఉందని భావిస్తున్నారు.