చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
*తెలుగులోకి [[ఖురాన్]] గ్రంథాన్ని అనువదించిన తొలివ్యక్తి చిలుకూరి నారాయణ రావు. మొదటి "తెలుగు కురాను"(1925), రెండవ ముద్రణ 1938 పీఠికలో ఆయన ఇలా అన్నాడు "ఎన్నియో సమయములందు హిందువులకును ముస్లిములకును కలిగిన కలహములవలన ఆపద రానున్నపుడు ఈ యాంధ్రానువాదము ఈ రెండు మతములవారికిని సామరస్యమును కుదిరించినది. ఇదియే గ్రంథకర్తకును, గ్రంథ ప్రకాశకులకును బహుమానము".
*ఉమర్ ఖయ్యూమ్ వ్రాసిన రుబాయత్‌లను ముత్యాలసరములు అనే పేరుతో తెలుగులో వ్రాశాడు.
 
==రచనలు==
# కురాను షరీఫు
# అశోకుని ధర్మశాస్త్రములు
# సంస్కృతలోకోక్తులు
# ఉపనిషత్తులు
# ఉమర్ ఖయాం రుబాయతు
# ముసలమ్మ (ఒక వీరకాపుపడుచు)
# అశ్వత్థామ (సంస్కృత నాటకం)
# అశ్వత్థామ (తెలుగు నాటకం)
# [[అంబ (నాటకం)|అంబ(మొండి శిఖండి)]] (నాటకం)
# ఆచ్చి (కాపువలపు) (నాటకం)
# పెండ్లి (హాస్యము)
# నాటకనాటకము
# నందుడు (మాలభక్తుడు) (నాటకం)
# Songs of Tyagaraja