కట్టా శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Katta Srinivasarao.jpg|thumb|right|కట్టా శ్రీనివాసరావు]]
 
కవిగా,ఉపాద్యాయుడిగా పరిచయమున్న కట్టాశ్రీనివాస్, అచ్చులోకంటే సోషల్ నెట్ వర్క్ సాహిత్యంలోనూ, కార్యక్రమాలలోనూ విస్త్రుతంగా కనిపించే పేరు. తన అంతర్లోచన బ్లాగు ద్వారా విశ్లేషణాత్మకమైన లోతైన వ్యాసాలను అందింస్తున్నారు. కంప్యూటర్స్ ఫర్ యూ సాంకేతిక మాస పత్రికలో ‘స్మార్ట్ ముచ్చట్లు అనే శీర్షకనూ, ఎంప్లాయిస్ వాయస్ లో స్పూర్తీ శీర్షికలోనూ వ్యాసాలను రాస్తున్నారు.
== జననం ==
'''కట్టా శ్రీనివాసరావు''' లీలావతి , రాఘవులు దంపతులకు 1974 జనవరి 1న [[ఖమ్మం]] జిల్లా [[సత్తుపల్లి]] లో జన్మించారు.