విజయనగర సామ్రాజ్య రాజులు ఆత్రేయస(కౌషిక/విశ్వామిత్ర) గోత్రమునకు చెందువారు,వీరు కర్ణాటకలోని విజయనగరమును రాజధానిగా ఏర్పాటు చెసుకున్నప్పటికీ,తదుపరి అంధ్రప్రదెసములోని[[అంధ్ర ప్రదేశ్]]లోని [[అనంతపురం]] జిల్లాకు చెందిన పెనుగొండ అను పెనుగొండనుఊరును రాజధానిగా చెసుకొని దశాబ్దాలపాటు తెలుగు నాడును పాలించారు.వీరు గుంటూరు జిల్లాలోని కొండవీడు రెడ్డి రాజులను ఓడించి కొండవీడును రాజధానిగా చెసుకుని [[రాజమండ్రి]] వరకు పాలించారు,వీరిని హైదరాబాదు నిజాములు ఓడించి కొండవీడును స్వాధీనపరచుకున్నారు. ( ఆవిర్భావం -1336& పతనం -1646)