మౌలానా హస్రత్ మోహాని: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
వికీకరణ
పంక్తి 11:
|death_place = [[లక్నో]], [[ఉత్తరప్రదేశ్]], [[భారత్]]
|occupation = [[m:en:Urdu poet|ఉర్దూ కవి]]
|nationality = భారతీయుదుభారతీయుడు
|Religion = [[సున్నీ]]
|period = 20వ శతాబ్దం
పంక్తి 31:
ఇతడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారికి ఎదురుగా నిర్భయంగా పోరాడిన వీరుడు. ఆజాదియె-కామిల్ (సంపూర్ణ స్వరాజ్యం) కావాలంటూ 1921 లో డిమాండ్ చేసిన మొదటివ్యక్తి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ను అధ్యక్షత వహించాడు. కమ్యూనిజంపట్ల అభిమానమున్నవాడునూ. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు. ఇతని స్ఫురద్రూపాన్ని చూచి ఇతన్ని భారతరాజ్యాంగనిర్మాణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈకమిటీ సిఫారసులను చూసి నొచ్చుకొని నచ్చక సంతకం చేయలేదు. ఇతని సమకాలీన ఉర్దూ కవులు [[జోష్ మలీహాబాది]], [[నాసిర్ కాజ్మి]], [[జిగర్ మొరాదాబాది]] మరియు [[అస్గర్ గోండవి]].
 
ఇతను [[మే 13]] మే, 1951, [[లక్నో]] లో మరణించాడు.
 
మౌలానా నుస్రత్ మోహానీచే, మౌలానా హస్రత్ మోహానీ మెమోరియల్ 1951లో స్థాపింపబడినది. పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో ఇతని గౌరవార్థం ఒక మెమోరియల్ హాల్ కు, గ్రంథాలయాన్ని, కోరంగిటౌన్ లోని ఒక కాలనీకి, ఇతని పేరు పెట్టారు.
 
==ఇవీ చూడండి==
*[[చుప్కే చుప్కే రాత్ దిన్]] ([[గజల్]])
 
==బయటి లింకులు ==
* [http://www.urdupoetry.com/hasrat.html Urdu Poetry of Hasrat Mohani]
*[http://www.urduadablive.com/Intekhab/poetry/hasrat/hasrat_select.htm Hasrat Mohani - Selected ghazals in Urdu Nastalique]- Selected poems of Hasrat Mohani in Urdu Nastalique[http://66.218.69.11/search/cache?p=waheed+akhtar+GHAZAL&ei=UTF-8&fr=yfp-t-501&u=66.201.122.226/weekly/books/archive/050522/books16.htm&w=waheed+akhtar+ghazal&d=du7F-kVuN2Kw&icp=1&.intl=us]
* [http://www.renaissance.com.pk/MayLetweForget94.html]
 
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
Line 46 ⟶ 54:
[[వర్గం:1875 జననాలు]]
[[వర్గం:1951 మరణాలు]]
 
==External links==