మరియం మిర్జాఖనీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
* [[ఫీల్డ్స్ మెడల్]] (2014)}}
}}
'''మరియం మిర్జాఖనీ''' (జననం: మే 1977) యునైటెడ్ స్టేట్స్ లో పనిచేస్తున్న ఒక ఇరానియన్ గణిత శాస్త్రజ్ఞురాలు. ఈమె సెప్టెంబర్ 1, 2008 నుండి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఈమె గణితశాస్త్రానికి నోబెల్ పతకంలా భావించే "ఫీల్డ్స్ పతకాన్ని" గెలుచుకుంది. ఈ అవార్డును ప్రారంభించిన 80 ఏళ్లలో ఈ పతకాన్ని సాధించిన తొలి మహిళ ఈమె. ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ ఈ పతకాన్ని అందిస్తుంది. నలభై సంవత్సరాల లోపు వయస్సు వారికి మాత్రమే ఇచ్చే పతకాన్ని ఎనభై ఏళ్లలో 55 మందికి లభిస్తే అందులో తొలి మహిళ మరియం మిర్జాఖనీ, అంతేకాకుండా ఫీల్డ్స్ పతకాన్ని అందుకున్న మొదటి ఇరానీయులు కూడా ఈమే.
 
 
"https://te.wikipedia.org/wiki/మరియం_మిర్జాఖనీ" నుండి వెలికితీశారు