థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 166:
[[File:Thai Students.jpg|thumb|right|ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, థాయి లాండ్]]
థాయ్‌లాండ్‌లో అక్షరాశ్యత అత్యున్నతమైన స్థాయిలో ఉంది. అలాగే థాయ్‌లాండ్‌లో చాక్కగా నిర్వహిస్తున్న విద్యావిధానంలో కిండర్‌గార్డెన్, లోయర్ సెకండరీ, అప్పర్ సెకండరీ పాఠశాలలు, లెక్కకు మించిన ఒకేషనల్ కాలేజులు మరియు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగ విద్యావిధనం కూడా చక్కగా అభివృద్ధి చెంది అన్ని రంగాలకు చెందిన విద్యను అందిస్తూ ప్రభుత్వరంగ విద్యాసంస్థలను అధిగమించింది. 14 సంవత్సరాల వరకు నిర్భంధ విద్యావిధానం అమలులో ఉంది. అలాగే ప్రభుత్వం 17 సంవత్సరాల వరకు ఉచిత విద్యను అందిస్తుంది.
[[File:MahaChulalongkorn Building.jpg|thumb|left|upright|[[:en:Chulalongkorn University|చులాలోంగ్కార్న్ యూనివర్శిటి]]established inస్థాపన 1917, is theథాయి oldestలాండ్ universityలో inప్రాచీన Thailandవిశ్వవిద్యాలయం.]]
 
విద్యావిధానం విద్యార్ధులపై కాఏంద్రీకృతమై ఉంది. అయినప్పటికీ పాఠ్యాంశాలు మాత్రం నిరంతరం మార్పులకు లోనౌతున్న కారణంగా ఉపాధ్యాయులకు తాము భోధించవాసినది ఏమిటో తెలియక, పాఠ్యపుస్తకాల రచయితలు తమపనిని కొనసాగించఏని స్థితిలో ఉన్నారు. ఇది కొన్ని సంవత్సరాల నుండి విశ్వవిద్యాలయాలలో సహితం వివాదాంశంగా మారింది. అయినప్పటికీ
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు