భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 238:
 
== రాష్ట్రాల స్థాయిలో భాజపా ==
[[దస్త్రం:Indian states by political partiesIndian_states_NDA.PNGpng/250px-Indian_states_NDA.png|right|thumb|250px|<center>భాజపా పాలిత రాష్ట్రాలు <br />(ఆరెంజ్ రంగులోనివి)</center>]]
[[2010]] [[సెప్టెంబరు]] నాటికి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు [[గుజరాత్]], [[మధ్య ప్రదేశ్]], [[చత్తీస్ గఢ్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[కర్ణాటక]]లు. ఈ రాష్ట్రాలలో ఎలాంటి బయటి మద్దతు లేకుండా భాజపా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. గుజరాత్ లో [[నరేంద్ర మోడి]], మధ్య ప్రదేశ్ లో [[శివరాజ్ సింగ్ చౌహాన్]], చత్తీస్ ఘర్ లో [[రామన్ సింగ్]], హిమాచల్ ప్రదేశ్‌లో ప్రేమ్ కుమార్ ధుమాల్, కర్ణాటకలో సదానందగౌడలు భాజపా ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. [[బీహార్]], [[జార్ఖండ్]], [[పంజాబ్]], మరియు [[నాగాలాండ్]] రాష్ట్రాలలో భాజపా తన జాతీయ ప్రజాతంత్ర కూటమి భాగస్వామ్య పార్టీల ద్వారా అధికారములో ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు