ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 16:
 
ప్రధానకథకు అనుబంధంగా మత్స్యధ్వజుడు, ఖాండిక్యకేశిధ్వజులు, యమునాచార్యుడు, మాలదాసరి అనే కథలున్నాయి. ఇవి విష్ణువు యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి.
 
ఈ గ్రంధమున 7 ఆశ్వాసములు కలవు.మొదటి ఆశ్వాసమున ఇష్టదేవతాస్తుతి, గ్రంధకర్త ప్రశంస, కృతిపతి ప్రశాంస, గ్రంధప్రవృత్తికి హేతువు, షష్ఠ్యంతములను కలవు. ఈ విషయములు 49 పద్యములతో చెప్పబడినవి. ఇందలి కృతిపతి ప్రశాంసయందు తెలియవచ్చెడి విషయమేమనగా కృష్ణరాయలు "కళింగదేశంమీద దండెత్తి విజయం సాధించి శ్రీకాకులనికేతుతనండగు శ్రీవిష్ణువుణు సేవింపబోయి ఆ రాత్రి స్వప్నంబున ఆంధ్ర జలజాక్షుడాతనితో ఆంధ్రభాషయందు ఒక్క కృతి మాకు ప్రియముగ నిర్మించమని చెప్పినాడుట".
 
; <U> గ్రంధస్త విషయ క్రమము</U>:
1 ఆశ్వాసము (ఆ) - విలుబుత్తూరు వర్ణనము, భాగవతులు, విష్ణుచిత్తుడు గురుంచి వర్ణన.
 
2 ఆ - మధురాపుర వర్ణనము, మత్స్యధ్వజుడు గురుంచి, గ్రీష్మఋతు వర్ణన.
 
3 ఆ - విష్ణుచిత్తవాదము, ఖాండిక్యకేశిధ్వజసంవాదము.
 
4 ఆ- విష్ణుచిత్తుని విజయము, విష్ణుచిత్తునకు భగవంతుడు సాక్షాత్కరించుట, విష్ణుచిత్తుని స్వపుర ప్రవేశము, యమునాచార్య చరిత్రము, వర్షాకాలము, శరదృతువర్ణనము, యామున ప్రభువు, యామున ప్రభురాజనీతి.
 
5 ఆ- గోదాదేవి, వసంతఋతువర్ణనము.
 
6 ఆ - మాలదాసరి.
 
7 ఆ- బ్రహ్మరాక్షస వృత్తాంతము, గోదాదేవి శ్రీరంగమున రంగనాధుని సేవించుట, గోదాదేవీ రంగనాధుల వివాహము.
 
==శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన==
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు