ఎస్. వి. రామారావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె_వ్యక్తి జోడించాను.
పంక్తి 1:
'''ఎస్. వి. రామారావు''' ప్రముఖ తెలుగు సినీ రచయిత.
{{Infobox_Person
| name ='''ఎస్. వి. రామారావు'''
| residence =
| other_names =
| image =
| imagesize =
| caption =
| birth_name ='''ఎస్. వి. రామారావు'''
| birth_date = {{birth date and age|1940|02|02}}
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation = రంగస్థల నటుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse =
| partner =
| children =
| father =చంద్రమౌళి
| mother =కామేశ్వరమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
==జీవిత విశేషాలు==
ఎస్.వి.రామారావు [[ఫిబ్రవరి 2]] [[1940]] న కామేశ్వరమ్మ, చంద్రమౌళి దంపతులకు జన్మించారు.తండ్రి ఉద్యోగి మరియు రంగస్థల నటుడు.తండ్రి ద్వారా నాటకరంగం పట్ల ఆశక్తిని అందుపుచ్చుకున్న ఆయన హైస్కూలు లో ఉండగానే "తారుమారు" అనే నాటకాన్ని రచించి,స్కూల్ మేట్స్ తో కలసి ప్రదర్శించారు.అప్పతి నుండి నాటకం ఆయన జీవితంలో ఒక భాగంగా మారింది.చిన్నతనంలో తన తల్లి కామేశ్వరమ్మతోపాటు సినిమాలు చూసేవారు. ఊహ వచ్చినప్పటి నుండి ఆ సినిమా కథ, కథనం పాత్రల చిత్రీకరణ పై చర్చించేవారు. ఆ విధంగా ఆయనకు నాటకం మరియు సినిమా రెండు కళ్ళులా మారాయి. 1960 సంవత్సరంలో ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల నుండి పట్టా పొందారు. సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ మరియు క్రాంతి కుమార్ వంటి సినిమా నటులు ఆయన సహాధ్యాయులు. చదువు పూర్తవ్వగానే ఖమ్మం జిల్లా మధిర లో టీచరుగా రెండేళ్ళపాటు పనిచేసిన ఆయన రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖలో సబ్ రిజిస్ట్రారుగా, ఆంధ్రా ఏరియా చిట్ రిజిస్ట్రారుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. డిగ్రీ చదువుతున్నప్పుడు నాటకాలు వేయడం తో పాటు సినిమా పరిశ్రమపై కూడా దృష్టి పెట్టారు.
"https://te.wikipedia.org/wiki/ఎస్._వి._రామారావు" నుండి వెలికితీశారు