అబ్బిరాజుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
 
==వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం==
ఊరిలో గల ముఖ్యమైన దేవాలయాలు- వెంకటేశ్వర దేవాలయం మరియూ శివాలయం. మరియూ దుర్గాలయం. ఈమధ్య శివాలయం అభివృద్ది పరచబడింది. మరియూ శివాలయం ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో 25 అడుగుల సుందర ఆంజనేయ స్వామి వారి విగ్రహం గలదు. [[గోదావరి]] తీరమును ఆనుకొని నిర్మించుటచే ఇక్కడి వెంకటేశ్వరాలయమునకు సుదూరప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు.ఇక్కడ 99 అడుగుల అభయఆంజనేయ స్వామి వారి విగ్రహం గలదు .ఈ దేవాలయమును దక్షణ కాశీతిరుమల అని పిలుస్తుంటారు.
ఈ వూరిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలొ జూన్ 3, 2013 న హనుమత్ జయంతినాడు 99 అడుగుల ఎత్తయిన ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట జరిగినది. ఇది రాష్ట్రంలో రెండవ అతి పెద్ద ఆంజనేయ విగ్రహం. [1]
 
"https://te.wikipedia.org/wiki/అబ్బిరాజుపాలెం" నుండి వెలికితీశారు