మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|latd = 13.55
|longd = 78.5
|native_name=మదనపల్లె - مدنپلی
|district=చిత్తూరు
|mandal_map=Chittoor mandals outline35.png
పంక్తి 21:
|literacy_male=78.97
|literacy_female=58.95}}
'''మదనపల్లె''', - ([[ఉర్దూ భాష|ఉర్దూ]] - مدنپلی ) : [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాకు చెందిన ఒక [[మండలం|మండలము]], పురపాలక సంఘము మరియు రెవిన్యూ డివిజన్.
* అధికార భాషలు : [[తెలుగు]] మరియు [[ఉర్దూ భాష|ఉర్దూ]]
* పిన్ కోడ్ : 517325
పంక్తి 32:
 
మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న మరియు మాదెన్న లచే పాలింపబడినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్క రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బసన్న కొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లె గా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు అరేబియాలోని[[అరేబియా]]లోని [[మదీనా]] నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లె గా స్థిరపడిందని చెబుతారు.
 
907 – 955, మధ్యన యాదవనాయకులు మరియు హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆతరువాత 1565 లో [[గోల్కొండ]] నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713, లో కడప నవాబైన [[నవాబ్ అబ్దుల్ నబి ఖాన్|అబ్దుల్ నబి ఖాన్]] మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. మదనపల్లె కడప ప్రాంతంలో వుండేది.
ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు.
[[:en:Sir Thomas Munro|సర్ థామస్ మన్రో ]] కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. [[:en:F.B.Manoly|ఎఫ్.బి.మనోలె]] మొదటి సబ్-కలెక్టరు.
"https://te.wikipedia.org/wiki/మదనపల్లె" నుండి వెలికితీశారు