జాతీయ వృద్ధుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దినోత్సవాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జాతీయ వృద్ధుల దినోత్సవం'''ను ప్రతి సంవత్సరం ఆగస్టు 21 న జరుపుకుంటారు. దీనిని ఇంగ్లీషులో '''నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే''' అంటారు. భారతదేశంలో ప్రస్తుతం 15కోట్లమందికి పైగా వృద్ధులున్నారు. వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన పనులపై, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, ఫించన్లపై, ఉచిత వైద్యంపై ఈ రోజున జరిగే ప్రత్యేక సమావేశాలలో చర్చిస్తారు.
 
==బయటి లింకులు==
* [http://daycelebrations.blogspot.in/2013/08/indian-national-senior-citizens-day.html భారత్ జాతీయ వృద్ధుల దినోత్సవం - దినోత్సవాలు ( సేకరణ )]
 
[[వర్గం:దినోత్సవాలు]]