"ఐస్ బకెట్ ఛాలెంజ్" కూర్పుల మధ్య తేడాలు

 
'''ఐస్ బకెట్ ఛాలెంజ్ ''' అనగా ఒక బకెట్ నిండా మంచు ముక్కలతో కూడిన చల్లని నీటిని తీసుకుని నెత్తిమీదినుండి కుమ్మరించుకోవడం.
==నేపధ్యము==
పంచవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ విపరీతంగా పాల్గొంటున్న పోటీ ఇది. ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా కొంతమంది నెత్తిమీద నుంచి చల్లటి ఐసు నీళ్లు పోసుకుని ఇందులో పాల్గొంటే, [[అక్షయ్ కుమార్]] లాంటి వాళ్ల మీద అభిమానులు బక్కెట్ల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్నారు. ఏఎల్ఎస్ అనే వ్యాధిని అరికట్టేందుకు జరుగుతున్న పరిశోధనల కోసం విరాళాల సేకరణకు ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. ఇప్పుడు ఓ పబ్లిసిటీ వ్యవహారంలా కూడా మారిపోతోంది.
 
==మనదేశంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖులు==
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1285094" నుండి వెలికితీశారు