ధన్‌బాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
Dhanbad is also known as the coal capital of India.
 
==చరిత్ర==
==History==
మునుపటి మంభుం జిల్లాలోని [[1956]] లో పాత ధన్‌బాద్ ఉపవిభాగం, సాదర్ ఉపవిభాగానికి చెందిన చాస్ మరియు చందంకియారీ పోలీస్ స్టేషన్లు భూభాగం కలిపి ధన్‌బాద్ జిల్లా రూపొందించబడింది. ధన్‌బాద్ పోలీస్ జిల్లా [[1928]] నుండి ఉంది. [[1971]] లో బిహార్ రాష్ట్ర జిల్లాల పునర్నిర్మాణం ధన్‌బాద్‌ను ప్రభావితం చేయలేదు. ధన్‌బాద్ పురపాలకం జిల్లాలో ప్రధాన పట్టణం మరియు జిల్లాకేంద్రంగా ఉంది. [[1991]] లో ధన్‌బాద్ జిల్లాలోని చాస్ ఉపవిభాగం మరియు [[గిరిడి]] జిల్లాలోని బెర్మొ ఉపవిభాగం కలిపి [[బొకారో]] జిల్లాగా రూపొందించారు.
Dhanbad district was constituted in 1956 by carving out the old Dhanbad subdivision Chas and Chandankiyari police stations of the Sadar subdivision of the erstwhile Manbhum district. Dhanbad is Police district since 1928. The re-organisation of the districts in the State of Bihar which took place after 1971 did not affect the district of Dhanbad. Dhanbad Municipality is the chief town and the headquarters of the district. In the year 1991, Bokaro District was constituted by carving out Chas Sub-division of Dhanbad district and Bermo Subdivision of Giridih District.
=== పురాతన చరిత్ర ===
చోటా నాగపూర్ మైదానం లోని ప్రధాన భాగంగా ఉన్న ధన్‌బాద్ గురించి పురాతన ఆధారాలు ఏవీలేవు. తరువాత కాలం గురించిన వివరాలు కూడా మర్మంగానే ఉండిపోయింది.
[[1928]] లో మంభుం ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించడానికి శిలాఫలకాలుగాని, రాగి రేకులు గాని , తాళపత్రాలుగాని లేవు. ఒపాందానికి ప్రామాణికమైన పాత దస్తావేజులు మాత్రమే
 
The early history of the greater part of the [[Chota Nagpur Plateau|Chotanagpur Plateau]] is shrouded in mystery and that of Dhanbad district is particularly so. Details of even later periods are difficult to trace as the present district formed but a small and insignificant part of Manbhum. In the Settlement Report for Manbhum (1928) it has been stated that no rock inscriptions, copper plates or old coinscoర్ins were discovered and not a single document of copper plate or palm leaf was found in course of the Survey and Settlement operations. The oldest authentic documents produced were all on paper and barely even a hundred years old.
 
In view of these circumstances the District Gazetteer for Dhanbad (1964) merely reproduces the chapter on history in the Settlement Report of 1928 which pertains to the entire district of Manbhum. It was a small village of the erstwhile district of Manbhum which had its headquarters in Purulia (now in West Bengal). Manbhum in turn, derived its name from Raja Man Singh who was gifted this territory by Emperor Akbar, following his victory in a certain battle. The district being extremely vast and far-flung soon got divided into Birbhum, Manbhum and Singhbhum, for administrative purposes.
"https://te.wikipedia.org/wiki/ధన్‌బాద్_జిల్లా" నుండి వెలికితీశారు