ధన్‌బాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
===నదులు ===
చోటానాగ్పూర్ మైదానంలో ప్రధానమైన నది దామోదర్. [[పాలము]] జిల్లాలో జన్మించిన దామోదర్ నది తూర్పుగా ప్రవహించి [[రాంచి]] మరియు [[హజారీబాగ్]] మైదానాల గుండా ప్రవహిస్తూ
బొకారో కోనార్ మరియు బర్కర్ ఉపనదులను తనలో కలుపుకుంటుంది. తరువాత దామోదర్ నది ధన్‌బాద్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత ఈ నదిలో జమూరియా (ధన్‌బాద్ పశ్చిమ సరిహద్దులో ఉంది) కలుస్తుంది. తరువాత మరి కొంత తూర్పుగా ప్రవహించి కార్తి నదిని తనలో కలుపుకుని ప్రశాంత్ పర్వత పాదాలను తాకుతూ కోయల్ ఫీల్డులో ప్రవహిస్తుంది. దామోదర్ నది జిల్లా గుండా 77 కి.మీ దూరం ప్రవహిస్తుంది. దామోదర్ నదిమీద నిర్మించబడిన పంచెత్ ఆనకట్ట దాదాపు 6 కి.మీ పొడవుంటుంది. ఇక్కడ నిర్మించబడిన హైడల్ స్టేషన్ 40,000 కి.వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
 
జిల్లాకు బర్కర్ నది జిల్లాకు పశ్చిమ సరిహద్దుగా ఉంది. ఇది 77 కి.మీ దూరం ప్రవహించి జిల్లాకు ఆగ్నేయ దిశలో ప్రవహిస్తూ క్రమంగా దక్షిణ దిశకు చేరి చిర్కుడా వద్ద దామోదర్ నదితో కలుస్తుంది. ఈ నది దామోదర్ నదితో సంగమించే 13 కి.మీ ముందు మైతన్ ఆనకట్ట నిర్మించబడింది. ఇక్కడ నిర్మించబడిన మైతాన్ పవర్ స్టేషన్ 60,000 కి.వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
The Damodar flows for about 77 km. through the district being joined by the Barakar at its eastern border near Chirkunda. The Panchet dam extending to roughly 6 km is built on river Damodar. The hydel station there generates 40,000 K.W. per hour (sicsic).
* జిల్లాలో ప్రవహిస్తున్న ఇతరనదులలో గోబై, ఇర్జి, ఖుడియా మరియు కర్తి గురినతగినవి.
 
The Barakar, which forms the northern boundary of the district, traverses about 77 km. In the district. It flows in south westerly direction up to Durgapur and then south till it joins the Damodar near Chirkuda. The Maithon dam is located on this river about 13 km off its confluence with the Damodar. Attached to it is the Maithan Power Station with a generating capacity of 60,000 K.W.H. Among other small rivers in the district are Gobai, the Irji, the Khudia besides the river Katri.
 
===Climatic conditions===
"https://te.wikipedia.org/wiki/ధన్‌బాద్_జిల్లా" నుండి వెలికితీశారు