గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 145:
గుమ్లా జిల్లా జనసంఖ్య 1,025,656. [[జార్ఖండ్]] రాష్ట్ర జనసంఖ్యలో ఇది 3.11% . పురుషుల సంఖ్య 514,730 మరియు స్త్రీల సంఖ్య 510,926 ఉంది. స్త్రీ: పురుషుల నిష్పత్తి 993:1000.అక్షరాశ్యత 66.92%. జిల్లాలో 6 వయసు లోబడిన పిల్లల శాతం 15% ఉన్నారు.
 
==Languagesభాషలు==
జిల్లాలో నాగపురి (సద్రి), హిందీ, ఒరియా, కురుఖ్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఆస్ట్రోయాసియాటిక్ భాష అయిన అసురి భాష కూడా జిల్లాలో వాడుకలో ఉంది.
ఈ భాషను దాదాపు 17,000 మంది మాట్లాడుతున్నారు. <ref name='ethnoaranadan'>{{cite encyclopedia | editor = M. Paul Lewis | encyclopedia = Ethnologue: Languages of the World | title = Asuri: A language of India | url = http://www.ethnologue.com/show_language.asp?code=asr | accessdate = 2011-09-28 | edition = 16th edition | year = 2009 | publisher = SIL International | location = Dallas, Texas}}</ref>జిల్లాలోని గిరిజన ప్రజలలో కొర్తా, ఒరాన్, కుడుఖ్ మరియు ముందరి భాషలు వాడుకలో ఉన్నాయి.
 
Languages like Khortha, Oraon, Kudukh, and Mundari are also spoken in Tribal areas Of Gumla District. (By Niraj SOny)
 
==Culture==
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు