గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
 
==చరిత్ర==
బ్రిటిష్ పాలనా కాలంలో గుమ్లా [[లోహర్‌దాగాలోహార్‌దాగా]] జిల్లాలో ఉండేది. [[1843]] లో ఈ ప్రాంతం [[బిష్ణుపూర్]] రాజాస్థానంలో ఉండేది. తరువాత [[1899]] లో [[రాంచి]] జిల్లా ఏర్పాటు చేయబడింది.
[[1902]] లో గుమ్లా రాంచి జిల్లాలో ఉపవిభాగంగా చేర్చబడింది. [[1984]] మే 18న గుమ్లాకు జిల్లా అంతస్తు వచ్చింది. శ్రీ జగదీష్ మిశ్రా (అప్పటి [[బిహార్]] ముఖ్య్మంత్రి) దీనిని ప్రారంభించారు.
ద్వారకానాథ్ సింహా దీనికి తొలి డెఫ్యూటీ కమీషనర్‌గా నియమించబడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు