జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి fixing dead links
పంక్తి 129:
 
 
యుద్ధం కారణంగా జపాన్‌లో అపారమైన ప్రాణ నష్టం జరిగింది. పరిశ్రమలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి. యుద్ధకాలంలోని [[:en:Nanking Massacre|నాన్‌కింగ్ ఊచకోత]] వంటి అనేక నేరాల అభియోగాలు జపాన్‌పై మోపబడ్డాయి.<ref>{{cite web |url=http://www.geocities.com/nankingatrocities/Tribunals/imtfe_01.htm |title=The Nanking Atrocities: The Postwar Judgment |publisher=University of Missouri-Columbia |accessdate=2007-03-27|archiveurl=http://web.archive.org/20060306015306/www.geocities.com/nankingatrocities/Tribunals/imtfe_01.htm|archivedate=2006-03-06}}</ref> 1947లో జపాన్ క్రొత్త శాంతియుత రాజ్యాంగాన్ని అమోదించింది. ఈ రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యం అమలయ్యింది. 1952లో [[శాన్ ఫ్రాన్సిస్కో ఒడంబడిక]] ప్రకారం జపాన్‌లో మిత్ర పక్షాల అధికారం తొలగించబడింది. <ref>{{cite web |url=http://search.japantimes.co.jp/cgi-bin/nn20070306f3.html |title='52 coup plot bid to rearm Japan: CIA |author=Joseph Coleman| date=[[2006-03-06]]| publisher=[[The Japan Times]] |accessdate=2007-04-03|archiveurl=https://archive.is/RXRo|archivedate=2012-07-17}}</ref> 1956లో జపాన్‌కు [[ఐక్య రాజ్య సమితి]] సభ్యత్వం లభించింది.
 
 
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు