బరాక్ ఒబామా: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి fixing dead links
పంక్తి 102:
{{main|United States Senate career of Barack Obama}}
 
జనవరి 4, 2005న ఒబామా సెనేటర్‌గా పదవీ ప్రమాణం చేశారు,<ref>{{cite web|url=http://obama.senate.gov/about/|title=About Barack Obama|accessdate=April 27, 2008|publisher=Barack Obama U.S. Senate Office}}</ref> ఈ సమయంలో [[కాంగ్రెస్ బ్లాక్ కాకస్]]కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకేఒక్క సెనేట్ సభ్యుడు ఒబామానే కావడం గమనార్హం.<ref>{{cite web|title=Member Info|url=http://www.house.gov/kilpatrick/cbc/member_info.html|publisher=Congressional Black Caucus|accessdate=June 25, 2008}}</ref> 2005-2007లో అన్ని సెనేట్ ఓట్లను విశ్లేషించి ''[[CQ వీక్లీ]]'' ఒబామాను ఒక "రాజభక్తి గల డెమొక్రాట్"గా వర్ణించింది. ''[[నేషనల్ జర్నల్]]'' 2005 నుంచి 2007 మధ్యకాలంలో "అత్యంత ఉదారవాద" సెనేటర్‌లలో ఒకరిగా ఒబామాను గుర్తించింది<ref name="ranked tenth"/> [[ఇల్లినాయిస్‌]]లో సెనేటర్‌గా ఒబామా 72% ఆమోదంతో బాగా ప్రజాదరణ పొందారు.<ref>{{cite web|url=http://www.highbeam.com/doc/1G1-133418139.html|title=Update; Obama leads Senate with 72% approval.|work=Star Tribune|author=Melissa Lee|accessdate=February 26, 2009|archiveurl=https://archive.is/5A8l|archivedate=May 27, 2012}}</ref> నవంబరు 13, 2008న తాను నవంబరు 16, 2008న సెనేట్‌కు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు, అధ్యక్ష పదవి కోసం సంధి కాలంపై దృష్టి పెట్టేందుకు [[చట్టసభ నిష్క్రియాత్మక]] సమయం ప్రారంభం కావడానికి ముందుగానే ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.<ref name="transition period"/>
 
==== చట్టం ====
పంక్తి 126:
{{main|United States presidential election, 2008|Barack Obama presidential primary campaign, 2008|Barack Obama presidential campaign, 2008}}
[[దస్త్రం:Flickr Obama Springfield 01.jpg|thumb|right|alt=Obama stands on stage with his family. They wave.|ఇల్లినాయిస్, స్ప్రింగ్‌ఫీల్డ్‌లో ఫిబ్రవరి 10, 2007న తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి కాసేపు ముందు భార్య మరియు ఇద్దరు కుమార్తెలతో వేదికపై నిలబడివున్న ఒబామా.]]
ఫిబ్రవరి 10, 2007న ఇల్లినాయిస్‌లోని [[స్ప్రింగ్‌ఫీల్డ్‌]]లో ఉన్న [[పాత రాష్ట్ర రాజధాని]] భవనం ముందు ఒబామా అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.<ref name="ChicagoTribune_Pearson_20070210">{{cite news|url=http://www.chicagotribune.com/news/politics/chi-070210obama-pearson1-story,0,3768114.story|title=Obama: I'm running for president|work=Chicago Tribune|author=Pearson, Rick|coauthors=Long, Ray|date=February 10, 2007|accessdate=September 20, 2008}}</ref><ref name="BBC20070210">{{cite news|title=Obama Launches Presidential Bid|date=February 10, 2007|url=http://news.bbc.co.uk/2/hi/americas/6349081.stm|work=BBC News|accessdate=January 14, 2008}}</ref><ref name="YouTube20070210"/> ప్రకటన చేసేందుకు ఎంపిక చేసిన ప్రదేశం ప్రతీకాత్మకంగా చూడబడింది<ref name="ChicagoTribune_Pearson_20070210"/><ref name="ChicagoTribune_Parsons20070210">{{cite news|url=http://www.highbeam.com/doc/1G1-159132539.html|title=Obama's launch site: Symbolic Springfield: Announcement venue evokes Lincoln legacy|last=Parsons|first=Christi|date=February 10, 2007|work=Chicago Tribune|accessdate=June 12, 2009|archiveurl=https://archive.is/2yZV|archivedate=September 20, 2012}}</ref> ఎందుకంటే 1858లో [[అబ్రహం లింకన్]] కూడా ఇదే వేదికపై చారిత్రాత్మక [["సభ చీలిక"]] ప్రసంగం చేశారు.<ref name="YouTube20070210">{{cite news|title=Presidential Campaign Announcement|format=video|date=February 10, 2007|publisher=YouTube.com|url=http://www.youtube.com/watch?v=gdJ7Ad15WCA&feature=channel_page|work=BarackObamadotcom|accessdate=January 29, 2009}}</ref> ప్రచారం మొత్తంమీద, ఒబామా [[ఇరాక్ యుద్ధాన్ని]] వేగంగా ముగించడం, [[ఇంధన స్వాతంత్ర్యాన్ని]] పెంచడం, [[సార్వజనిక ఆరోగ్య సంరక్షణ]] అందించడం వంటి అంశాలను ఉద్ఘాటించారు..<ref>{{cite news|title=Barack Obama on the Issues: What Would Be Your Top Three Overall Priorities If Elected?|url=http://projects.washingtonpost.com/2008-presidential-candidates/issues/candidates/barack-obama/#top-priorities|work=Washington Post|accessdate=April 14, 2008|archiveurl=http://archive.is/miog|archivedate=July 13, 2012}} ఇవి కూడా చూడండి:
* {{cite book|last=Thomas|first=Evan|authorlink=Evan Thomas|title=A Long Time Coming|publisher=[[PublicAffairs]]|year=2009|location=New York|page=74|isbn=9781586486075}}
* {{cite news|first=Michael|last=Falcone|title=Obama's 'One Thing'|date=December 21, 2007|url=http://thecaucus.blogs.nytimes.com/2007/12/21/obamas-one-thing/|work=The New York Times|accessdate=April 14, 2008}}</ref>
పంక్తి 247:
పర్యావరణ కార్యక్రమానికి సంబంధించి, ఒబామా ఒక [[క్యాప్ అండ్ ట్రేడ్]] (ఉద్గారాల వ్యాపార) వేలం వ్యవస్థను ప్రతిపాదించారు, కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఎటువంటి [[మినహాయింపులు]] లేకుండా చేయడం మరియు [[దిగుమతి చేసుకునే చమురుపై U.S. ఆధారపడటాన్ని]] తగ్గించేందుకు కొత్త ఇంధన వనరుల సృష్టిపై పెట్టుబడులు పెట్టే ఒక పదేళ్ల కార్యక్రమాన్ని ఇందులో ఆయన ప్రతిపాదించారు.<ref>{{cite news|first=Jeff|last=Zeleny|title=Obama Proposes Capping Greenhouse Gas Emissions and Making Polluters Pay|date=October 9, 2007|url=http://www.nytimes.com/2007/10/09/us/politics/09obama.html|work=The New York Times|accessdate=January 14, 2008}}</ref><ref>{{cite web|url=http://www.barackobama.com/pdf/ObamaBlueprintForChange.pdf|title=The Blueprint for Change: Barack Obama's plan for America|author=Barack Obama|publisher=Obama for America|accessdate=April 20, 2008|format=PDF}}</ref>
 
విదేశీ వ్యవహారాలకు సంబంధించి, [[జార్జి W. బుష్]] పాలనా యంత్రాంగం యొక్క [[ఇరాక్ విధానాల]]ను వ్యతిరేకించే మొదటి వ్యక్తుల్లో ఒబామా కూడా ఒకరు.<ref>{{cite news|author=Strausberg, Chinta|date=September 26, 2002|work=[[Chicago Defender]]|page=1|title=Opposition to war mounts|url=http://www.highbeam.com/doc/1P3-220062931.html|format=paid archive|accessdate=February 3, 2008|archiveurl=https://archive.is/FwM2|archivedate=May 25, 2012}}</ref> అక్టోబరు 2, 2002న, ఇరాక్ యుద్ధానికి అనుమతించే [[ఉమ్మడి తీర్మానాన్ని]] కాంగ్రెస్ మరియు అధ్యక్షుడు బుష్ ఆమోదించారు,<ref>{{cite web|author=[[White House Press Secretary|Office of the Press Secretary]]|date=October 2, 2002|title=President, House Leadership Agree on Iraq Resolution|publisher=[[Executive Office of the President of the United States|The White House]]|url=http://georgewbush-whitehouse.archives.gov/news/releases/2002/10/20021002-7.html|accessdate=February 17, 2008}} {{cite news|author=Tackett, Michael|date=October 3, 2002|work=Chicago Tribune|page=1|title=Bush, House OK Iraq deal; Congress marches with Bush|url=http://pqasb.pqarchiver.com/chicagotribune/access/203569641.html?dids=203569641:203569641&FMT=ABS&FMTS=ABS:FT|format=paid archive|accessdate=February 3, 2008}}</ref> అదే రోజు చికాగోలో జరిగిన ప్రధాన [[ఇరాక్ యుద్ధ-వ్యతిరేక ర్యాలీ]]లో ఒబామా ప్రసంగించారు,<ref>{{cite news|author=Glauber, Bill|date=October 3, 2003|work=Chicago Tribune|page=1|title=War protesters gentler, but passion still burns|url=http://pqasb.pqarchiver.com/chicagotribune/access/203569621.html?dids=203569621:203569621&FMT=ABS&FMTS=ABS:FT|format=paid archive|accessdate=February 3, 2008}} {{cite news|author=Strausberg, Chinta|date=October 3, 2002|work=Chicago Defender|page=1|title=War with Iraq undermines U.N.|url=http://www.highbeam.com/doc/1P3-220379051.html|quote=Photo caption: Left Photo: Sen. Barack Obama along with Rev. Jesse Jackson spoke to nearly 3,000 anti-war protestors (below) during a rally at Federal Plaza Wednesday.|accessdate=October 28, 2008|archiveurl=https://archive.is/WbBK|archivedate=May 25, 2012}} {{cite news|author=Bryant, Greg|date=October 2, 2002|publisher=[[Medill School of Journalism#Medill News Service - Chicago|Medill News Service]]|title=300 protesters rally to oppose war with Iraq|url=http://74.125.95.104/search?q=cache:joI6vZO9y4UJ:mesh.medill.northwestern.edu/mnschicago/archives/2002/10/300_protesters.html|accessdate=February 3, 2008}} {{cite web|author=Katz, Marilyn|date=October 2, 2007|title=Five Years Since Our First Action|publisher=Chicagoans Against War & Injustice|url=http://www.noiraqwar-chicago.org/?p=127|accessdate=February 17, 2008}} {{cite news|title=300 attend rally against Iraq war|author=Bryant, Greg; Vaughn, Jane B.|work=Daily Herald (Arlington Heights)|page=8|format=paid archive|url=http://nl.newsbank.com/nl-search/we/Archives?p_product=ADHB&p_theme=adhb&p_action=search&p_maxdocs=200&p_text_search-0=300%20AND%20attend%20AND%20rally%20AND%20against%20AND%20Iraq%20AND%20war&s_dispstring=300%20attend%20rally%20against%20Iraq%20war%20AND%20date(10/3/2002%20to%2010/3/2002)&p_field_date-0=YMD_date&p_params_date-0=date:B,E&p_text_date-0=10/3/2002%20to%2010/3/2002)&xcal_numdocs=20&p_perpage=10&p_sort=YMD_date:D&xcal_useweights=no|date=October 3, 2002|accessdate=October 28, 2008}} మెండెల్ (2007), పేజీలు 172–177.</ref> యుద్ధంపై తన వ్యతిరేకతను ఈ సందర్భంగా వ్యక్తపరిచారు.<ref name="spoke out"/> మార్చి 2003లో మరో యుద్ధ-వ్యతిరేక ర్యాలీలో కూడా ఆయన ప్రసంగించారు, ఇందులో పాల్గొన్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇప్పటికీ ఆలస్యం కాలేదని ఉద్ఘాటించారు.<ref name="stop the war"/>
 
మార్చి 2007నాటి ప్రసంగంలో ఒబామా మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా నిరోధించే ప్రధాన మార్గం ముందస్తు షరతులేమీ లేకుండా, చర్చలు మరియు దౌత్యం మాత్రమేనని పేర్కొన్నారు, అయితే సైనిక చర్యను మాత్రం కొట్టిపారేయలేదు.<ref>{{cite web|first=Barack|last=Obama|title=AIPAC Policy Forum Remarks|date=March 2, 2007|url=http://obama.senate.gov/speech/070302-aipac_policy_fo/index.php|publisher=Barack Obama U.S. Senate Office|accessdate=January 30, 2008}} ({{wayback|url=http://obama.senate.gov/speech/070302-aipac_policy_fo/index.php}}) ఫర్ ఒబామా's 2004 సెనెట్ క్యాంపైన్ రిమార్క్స్ ఆన్ పాజిబుల్ మిస్సైల్ స్ట్రైక్స్ ఎగైనెస్ట్ ఇరాన్, చూడండి: {{cite news|last=Mendell|first=David|title=Obama Would Consider Missile Strikes on Iran|format=paid archive|date=September 25, 2004|work=Chicago Tribune|url=http://pqasb.pqarchiver.com/chicagotribune/access/699578571.html?dids=699578571:699578571&FMT=ABS&FMTS=ABS:FT|accessdate=January 14, 2008}}</ref> ఆగస్టు 2007లో, అల్-ఖైదా నేతల 2005 సమావేశంపై చర్యలు తీసుకోలేకపోవడం ఘోరమైన తప్పిదమని ఒబామా పేర్కొన్నారు, ఈ సమావేశం పాకిస్థాన్‌లో జరిగిందని U.S. నిఘా వర్గాలు ధృవీకరించాయి.<ref>{{cite news|title=Obama Warns Pakistan on Al-Qaeda|date=August 1, 2007|url=http://news.bbc.co.uk/2/hi/americas/6926663.stm|work=BBC News|accessdate=January 14, 2008}}</ref>
"https://te.wikipedia.org/wiki/బరాక్_ఒబామా" నుండి వెలికితీశారు