హరి ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
నలుని వేషంలో రచయిత ధర్మవరం వారిని మెప్పించడమే కాకుండా ఆయనచే ‘ఆంధ్ర నట పితామహ’ బిరుదును పొందారు. [[బళ్లారి రాఘవ]] అభిమానానికి, ప్రశంసలకు పాత్రుడైన హరిప్రసాదరావు ఆయనకు ఆత్మీయ మిత్రులయ్యారు. హరిప్రసాదరావు అవసాన దశలో కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నపుడు రాఘవ రెండు నాటకాలను ప్రదర్శించి ఆ కలక్షన్‌ను హరిప్రసాదరావుకు బహూకరించారు. యడవల్లి సూర్యనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పత్రి శీనప్ప, రవణప్ప, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, బెల్లంకొండ సోదరులు హరిప్రసాదరావుకు ప్రత్యక్ష శిష్యులు. ఆంధ్ర నట పితామహుని నట వైభవానికి శాశ్వత రూపం ఇవ్వాలనే సంకల్పంతో పత్రి శ్రీనివాసరావు, వి.ఎస్.ఆర్.మూర్తి, దేశిరాజు బాబూరావు, మంత్రిప్రగడ శివరామకృష్ణారావు ‘మాయదారి మాణిక్యం’ అనే మూకీ చిత్రాన్ని నిర్మించి తెలుగు నాటక రంగానికి మహోపకారం చేశారు. గుంటూరులో తొలిసారిగా జిల్లా కోర్టును నెలకొల్పిన సమయంలో కాపీ యాక్టుగా పనిచేశారు. తెలుగు నాటక రంగ ప్రారంభ దశలో ఒక వెలుగు వెలిగిన హరిప్రసాదరావు 1936 అక్టోబర్ 7న గుంటూరులో అస్తమించారు.
 
 
== మూలాలు ==
* [http://archives.andhrabhoomi.net/kalabhoomi/abhinayaniki-414 ఆంధ్రభూమి వెబ్ లో [[చాట్ల శ్రీరాములు|డాక్టర్ చాట్ల శ్రీరాములు]] వ్యాసం]
"https://te.wikipedia.org/wiki/హరి_ప్రసాదరావు" నుండి వెలికితీశారు