ఎడారి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Judea 2 by David Shankbone.jpg|right|thumb|200px|ఎడారిలో ఇసుక తిన్నెలు]]
[[దస్త్రం:ValleLuna-002.jpg|right|thumb|200px|[[అటకామా ఎడారి]]]]
'''ఎడారి''' అనగా ఎటువంటి వృక్షసంపదా, [[నీరు]] లేకుండా కేవలం [[ఇసుక]]తో నిండి ఉన్న విశాలమైన భూభాగం. [[భూమి]]పై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే [[ఒయాసిస్సు]] లు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఎడారి" నుండి వెలికితీశారు