భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి '''భాను ప్రకాష్'''. అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన పూర్తి పేరు బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు.
 
== జననం ==
ఈయన వెంకటహరి, అండాలమ్మ దంపతులకు [[1939]] [[ఏప్రిల్ 21]] న [[నల్లగొండ]] లో జన్మించారు.
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు