భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి '''భాను ప్రకాష్'''. అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన పూర్తి పేరు బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు. తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు.
తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భాను ప్రకాష్. ప్రధానంగా హైదరాబాదు రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే.
|