భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== సినిమా రంగం ==
ఇలా రంగస్థలంపైనే గాక సినిమాల్లోనూ భాను ప్రకాష్ పలు పాత్రలు పోషించారు. కాకపోతే, తన ప్రథమ ప్రాధాన్యం నాటకాలకే ఇచ్చారు. సినీ పాత్రలలోనూ తనదైన విలక్షణతను ప్రదర్శించారు. [[పూల రంగడు (1967 సినిమా)|పూలరంగడు]], [[చదువుకున్న అమ్మాయిలు]], [[బుద్ధిమంతుడు (సినిమా)|బుద్ధిమంతుడు]], [[ఆత్మీయులు]], [[భక్త తుకారాం]], [[ముద్దుల కొడుకు]], [[రాధాకృష్ణ (సినిమా)|రాధాకృష్ణ]], [[చిల్లర దేవుళ్లు]], [[దయామయుడు]] తదితర రెండు డజన్లకు పైగా సినిమాలలోనూ నటించారాయన.
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు