భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
* నాటక కృషీవలుడు పురస్కారం.
* రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం వంటివి ఎన్నో ఆయనను వరించాయి.
 
 
== మరణం ==
చివరి శ్వాస వరకు నాటకం కోసమే జీవించిన భాను ప్రకాష్ [[2009]], [[జూన్ 6]] న తన 70వ యేట తనువు చాలించారు.
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు