రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 46:
"విశ్వనాథ అంటే శ్రీమద్రామాయణ కల్పవృక్షమే" అని [[బేతవోలు రామబ్రహ్మం]] అన్నాడు. [[దివాకర్ల వేంకటావధాని]] కూడా "విశ్వనాథ కవిత మెరుపునకు శిఖరాయమానము శ్రీమద్రామాయణ కల్పనృక్షము" అన్నాడు. విశ్వనాథ [[నన్నయ]]లాగా కథాకథన శిల్పం, [[తిక్కన]]లాగా నాటకీయ శిల్పం కనబరచాడు గనుకనే "నన్నయ్యయు తిక్కనయు నన్నావేశించిరి" అన్నాడు.<ref>ద్వా.నా.శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర</ref>
 
ఈ రామాయణ కల్పవృక్ష్ం చాలా మంచి రచనలలో ఒకటి. ఏ విదం గా చుసినా ఈ రచనకు సాటియైన రచన మరియొకటి లేదని ఘంటాపధం గా
 
చెప్పడానికి ఈ రచన నొక్కమాఋ చదివిన చాలు....
 
రామాయణ కల్పవృక్షం విశిష్టత గురించి అనేక వ్యాసాలు, రచనలు, ఉపన్యాసాలు వెలువడ్డాయి. వాటిలో "జ్ఞానపీఠ విశ్వనాథ రామాయణ కల్పవృక్షము కావ్య వైభవము" అనేది కోటి సూర్యనారాయణమూర్తి సంకలనం చేసిన వివిధ వ్యాసాల సమాహారం. <ref name="vaibhava">రామాయణ కల్పవృక్షము కావ్యవైభవము - కోటి సూర్యనారాయణ మూర్తి [http://www.archive.org/details/JnanapitaViswanathaSrimadRamayanaKalpaVrukshaKavyaVaibhavamu ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు