ఉత్పల సత్యనారాయణాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:1927 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''ఉత్పల సత్యనారాయణాచార్య''', తెలుగు కవి, రచయిత, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత. బాల సాహిత్యానికి ప్రసిద్ధి.
 
ఈయన రచన ''శ్రీకృష్ణ చంద్రోదయము''కు 2003 సంవత్సరములో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ''గజేంద్ర మోక్షము'', ''భ్ర్రమర గీతము'', ''గోపీగీతము'', ''రాజమాత'', ''వేణు గీతము'', ''యశోదనంద గోహిని'' ప్రముఖమైనవి.
 
ఉత్పల సత్యనారాయణ 1927, జూలై 4న జన్మించాడు. ఈయన సికింద్రాబాదులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా పనిచేశాడు.
 
సత్యనారాయణాచార్య [[2007]], [[అక్టోబర్ 23]]న [[హైదరాబాదు]]లో అనారోగ్యముతో మరణించాడు.<ref>[http://www.hindu.com/2007/10/25/stories/2007102553300400.htm హిందూపత్రికలో ఉత్పల సత్యనారాయణాచార్య మరణ వార్త]</ref>
Line 13 ⟶ 15:
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కళాకారులు]]
[[వర్గం:1927 జననాలు]]