ఈ నాటకాన్ని రాజీవ్రావ్‌జీ ప్రొడక్షన్స్, విశాఖపట్నం వారు వివిధ పరిషత్తులలో ప్రదర్శించారు. దీనికి రావ్‌జీ దర్శకత్వం వహించి, కొన్ని ప్రధాన పాత్రల్ని కూడా పోషించారు.<ref>http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data7/upload/0191/287&first=1&last=149&barcode=2030020025357</ref>