శీలా వీర్రాజు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''శీలా వీర్రాజు''' 1939 ఏప్రిల్ 22 న రాజమండ్రి లో జన్మించాడు.
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శీలా వీర్రాజు''' 1939 ఏప్రిల్ 22 న రాజమండ్రి లో జన్మించాడు. విద్యాభ్యాసం కూడా రాజమండ్రిలోనే జరిగింది.1961లో హైదరాబాదు నుండి వెలువడే కృష్ణాపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరి రెండేళ్లు పనిచేశాడు. 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధ శాఖలో అనువాదకుడిగా చేరి 1900లో స్వచ్ఛంద పదవీవిరమణ చేశాడు. చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.
'''శీలా వీర్రాజు''' 1939 ఏప్రిల్ 22 న రాజమండ్రి లో జన్మించాడు.
 
==రచనలు==
'''కవిత్వం'''
# కొడిగట్టిన సూర్యుడు
# హృదయం దొరికింది
# మళ్ళీ వెలుగు
# కిటికీ కన్ను
# ఎర్రడబ్బా రైలు
# పడుగుపేకల మధ్య జీవితం
# శీలా వీర్రాజు కవిత్వం ( పై ఆరు కవితాసంపుటాల బృహద్గ్రంథం)
# బతుకు బాట
# ఒక అసంబద్ధ నిజం
'''నవలలు'''
# వెలుగు రేఖలు
# కాంతిపూలు
# మైనా
# కరుణించని దేవత
'''కథాసంపుటాలు'''
# సమాధి
# మబ్బుతెరలు
# వీర్రాజు కథలు
# హ్లాదిని
# రంగుటద్దాలు
# పగా మైనస్ ద్వేషం
# వాళ్ళ మధ్య వంతెన
# మనసులోని కుంచె
# ఊరు వీడ్కోలు చెప్పింది
# శీలావీర్రాజు కథలు (8 కథాసంపుటాల హార్డ్ బౌండ్)
'''ఇతరాలు'''
# కలానికి ఇటూ అటూ(వ్యాస సంపుటి)
# శిల్పరేఖ (లేపాక్షి రేఖాచిత్రాలు)
# శీలావీర్రాజు చిత్రకారీయం (వర్ణచిత్రాల ఆల్బమ్‌)
"https://te.wikipedia.org/wiki/శీలా_వీర్రాజు" నుండి వెలికితీశారు